[Verse]
సిలువచెంత చేరిననాడు
కలుషములను కడిగివేయు
పౌలు వలెను సీల వలెను సిద్ధపడిన భక్తుల జూచి
[Verse]
1. కొండవంటి బండవంటి మొండి హృదయంబు మండించు
పండియున్న పాపులనైన పిలుచుచుండె పరము చేర
[Verse]
2. వంద గొర్రెల మందనుండి ఒకటి తప్పి ఒంటరియాయె
తొంబదితొమ్మిది గొర్రెలవిడిచి ఒంటరియైన గొర్రెను వెదకెన్
[Verse]
3. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయె
తప్పు తెలిసి తిరిగిరాగా తండ్రి యతని చేర్చుకొనెను
[Verse]
4. పాపి రావా పాపము విడచి పరిశుద్దుల విందులో చేర
పాపుల గతిని పరికించితివా పాతాలంబే వారి యంతం

Leave a Reply