[Verse]
షారోను రోజావే
నా ప్రాణ స్నేహమే
నిర్దోష రక్తమే
దైవ గొర్రెపిల్లవే
[Verse]
సుందరుడవు
నీవు సుందరుడవు
పదివేలలో
నీవు శ్రేష్టుడవు
[Verse]
సుందరుడవు
బహు సుందరుడవు
పదివేలలో
అతిశ్రేష్టుడవు
[Verse]
హోసన్నా
ఉన్నత దైవమా
హోసన్నా
దావీదు తనయుడా…
[Verse]
1. స్నేహితులు మరచిపోయినా
బంధువులే విడిచిపోయినా
తోడుగా నిలిచిన
ప్రేమను మరువలేనే
[Verse]
సహచారివే
సహచారివే
వేదనలో ఆదరించే
నా ప్రియుడవే
[Verse]
హోసన్నా
ఉన్నత దైవమా
హోసన్నా
దావీదు తనయుడా…
[Verse]
2. రోగపు పడకలోన
నిరీక్షణ కోల్పోయినా
నను తాకి స్వస్థపరచిన
వైద్యుడవే
[Verse]
పరిహారివే
పరిహారివే
నా వ్యాధులు
భరియించిన యేసువే
[Verse]
హోసన్నా
ఉన్నత దైవమా
హోసన్నా
దావీదు తనయుడా
[Verse]
షారోను రోజావే
నా ప్రాణ స్నేహమే
నిర్దోష రక్తమే
దైవ గొర్రెపిల్లవే
[Verse]
సుందరుడవు
నీవు సుందరుడవు
పదివేలలో
నీవు శ్రేష్టుడవు
[Verse]
సుందరుడవు
బహు సుందరుడవు
పదివేలలో
అతిశ్రేష్టుడవు
[Verse]
హోసన్నా
ఉన్నత దైవమా
హోసన్నా
దావీదు తనయుడా…..

Leave a Reply