[Verse]
శక్తి చేత కాదనెను,
బలముతోనిది కాదనెను
నా ఆత్మ ద్వారా దీని చేతునని,
యెహోవ సెలవిచ్చెను
[Verse]
ఓ గొప్ప పర్వతమా,
జెరుబ్బాబెలు నడ్డగింపనూ
ఎంత మాత్రపు దానవు నీవనేను,
చదను భూమిగ మారెదవు
[Verse]
ఓ ఇశ్రాయేలు విను,
నీ భాగ్యమెంత గొప్పది
యెహోవ ప్రేమించిన
నిన్ను, పోలిన వారెవరు

Leave a Reply