[Verse]
రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు
రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు
[Verse]
రక్షకు నాశ్రయించి
నే ధన్యుడనైతిని
రక్షకు నాశ్రయించి
నే ధన్యుడనైతిని
[Verse]
రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు
రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు…
[Verse]
1. గొప్ప దేవుడవు నీవే
స్తుతులకు పాత్రుడ నీవే
గొప్ప దేవుడవు నీవే
స్తుతులకు పాత్రుడ నీవే
[Verse]
తప్పక ఆరాధింతు
దయాళుడవు నీవే
తప్పక ఆరాధింతు
దయాళుడవు నీవే
[Verse]
రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు
రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు…
[Verse]
2. మహోన్నతుడవగు దేవా
ప్రభావము గలవాడా
మహోన్నతుడవగు దేవా
ప్రభావము గలవాడా
[Verse]
మనస్సార పొగడెదను నీ
ఆశ్చర్య కార్యములన్
మనస్సార పొగడెదను నీ
ఆశ్చర్య కార్యములన్
[Verse]
రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు
రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు…
[Verse]
3. మంచితనము గల దేవా
అతి శ్రేష్ఠుడవు అందరిలో
మంచితనము గల దేవా
అతి శ్రేష్ఠుడవు అందరిలో
[Verse]
ముదమార పాడెద నిన్ను
అతి సుందరుడవనియు
ముదమార పాడెద నిన్ను
అతి సుందరుడవనియు…
[Verse]
రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు
రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు…
[Verse]
4. నా జీవితమంతయును
యెహోవాను స్తుతియించెదను
నా జీవితమంతయును
యెహోవాను స్తుతియించెదను
[Verse]
నా బ్రతుకు కాలములోన
నా దేవుని కీర్తింతున్
నా బ్రతుకు కాలములోన
నా దేవుని కీర్తింతున్
[Verse]
రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు
రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు
[Verse]
రక్షకు నాశ్రయించి
నే ధన్యుడనైతిని
రక్షకు నాశ్రయించి
నే ధన్యుడనైతిని
[Verse]
రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు
రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు…..

Leave a Reply