రేయిపగలు నీ పదసేవే – జీవదాయకమే చేయుట మేలు
సాటిలేని దేవుడ నీవే – నాదుకోట కొండము నీవే
పరమపురిలో దేవా నిరతం – దూత గణములు స్తుతులను సల్పి
శుద్దుడు పరిశుద్ధుడనుచు – పూజ నొందే దేవుడ నీవే
1.జిగటమన్నే మరచి జనులు – స ష్టినే పూజించుట తగునా
స ష్టికర్తను మరచి జనులు – స ష్టినే పూజించుట తగునా
2.నరుల నమ్ముటకంటె నిజముగ – నీదు చరణం శరణం దేవా
రాజూలను ధరనమ్ముటకంటె – రాజరాజవు నాకాశ్రయము
3.పరమ గురుడవు ప్రభులకు ప్రభుడవు – పరము జేర్చే పథము
నీవే అడుగు జాడలో నడచిన హనోకు – పరముచేరే ప్రాణము తోడ
4.మ తుల సహితము లేపినావు – మ తిని గెల్చి లేచినావు
మ తులనెల్ల లేపేవాడవు – మ త్యువును మ తి జేసితి నీవు

Leave a Reply