రాజాధిరాజు యేసు
వేలాది దూతలతో
రాజాధిరాజు యేసు
వేలాది దూతలతో
కడబూర మ్రోగువేళలో
భాసురముగ రానాయే
కడబూర మ్రోగువేళలో
భాసురముగ రానాయే
ఆ హల్లెలూయా – ఆ హల్లెలూయా
ఆ హల్లెలూయా – ఆ హల్లెలూయా
ఆ హల్లెలూయా – ఆ హల్లెలూయా
ఆ హల్లెలూయా – ఆ హల్లెలూయా…
1. మహిమగల ఆ సింహాసనముపై
ఆసీనుడైయుండ
భూజనులంత ఆ ప్రభుచెంత
కూర్చబడెదరపుడు
మహిమగల ఆ సింహాసనముపై
ఆసీనుడైయుండ
భూజనులంత ఆ ప్రభుచెంత
కూర్చబడెదరపుడు
నీతిమంతులకు నిత్యజీవము
అల్పులకెల్ల నిత్య శిక్షయని
నీతిమంతులకు నిత్యజీవము
అల్పులకెల్ల నిత్య శిక్షయని
తీర్పు తీర్చగా ఓ మానవా
ఏ గుంపులో నుందువు ?
తీర్పు తీర్చగా ఓ మానవా
ఏ గుంపులో నుందువు ?
ఆ హల్లెలూయా – ఆ హల్లెలూయా
ఆ హల్లెలూయా – ఆ హల్లెలూయా
ఆ హల్లెలూయా – ఆ హల్లెలూయా
ఆ హల్లెలూయా – ఆ హల్లెలూయా…
2. కాలము త్వరగా గతించుచున్నది
కాంక్షించుము జీవం
సమయముండగా సరిదిద్దుకొనుమా
సడలిన నీ బ్రతుకు
కాలము త్వరగా గతించుచున్నది
కాంక్షించుము జీవం
సమయముండగా సరిదిద్దుకొనుమా
సడలిన నీ బ్రతుకు
రెప్పపాటున యేసు వచ్చును
నీదు క్రియలు పరికించి చూచును
రెప్పపాటున యేసు వచ్చును
నీదు క్రియలు పరికించి చూచును
జీవగ్రంథములో ఓ మానవా
నీదు పేరు కలదా ?
జీవగ్రంథములో ఓ మానవా
నీదు పేరు కలదా ?
ఆ హల్లెలూయా – ఆ హల్లెలూయా
ఆ హల్లెలూయా – ఆ హల్లెలూయా
ఆ హల్లెలూయా – ఆ హల్లెలూయా
ఆ హల్లెలూయా – ఆ హల్లెలూయా
రాజాధిరాజు యేసు
వేలాది దూతలతో
రాజాధిరాజు యేసు
వేలాది దూతలతో
కడబూర మ్రోగువేళలో
భాసురముగ రానాయే
కడబూర మ్రోగువేళలో
భాసురముగ రానాయే
ఆ హల్లెలూయా – ఆ హల్లెలూయా
ఆ హల్లెలూయా – ఆ హల్లెలూయా
ఆ హల్లెలూయా – ఆ హల్లెలూయా
ఆ హల్లెలూయా – ఆ హల్లెలూయా…..

Leave a Reply