[Verse]
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా
[Verse]
నేనుండలేనయ్యా
నే బ్రతుకలేనయ్యా
నేనుండలేనయ్యా
నే బ్రతుకలేనయ్యా
[Verse]
నీవే లేకుండా నేనుండలేనయ్యా
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా
నీవే లేకుండా నేనుండలేనయ్యా
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా
[Verse]
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా…
[Verse]
1. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం
[Verse]
కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును
[Verse]
నీవే రాకపోతే నేనేమైపోదునో
నీవే రాకపోతే నేనేమైపోదునో
నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా
నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా
[Verse]
నీవే లేకుండా నేనుండలేనయ్యా
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా
నీవే లేకుండా నేనుండలేనయ్యా
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా
[Verse]
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా…
[Verse]
2. ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా
[Verse]
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు
[Verse]
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా
నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా
నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా
[Verse]
నీవే లేకుండా నేనుండలేనయ్యా
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా
నీవే లేకుండా నేనుండలేనయ్యా
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా
[Verse]
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా…
[Verse]
3. ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచొస్తా
ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచొస్తా
[Verse]
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము
[Verse]
నిన్ను మించిన దేవుడే లేడయ్యా
నిన్ను మించిన దేవుడే లేడయ్యా
నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా
నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా
[Verse]
నీవే లేకుండా నేనుండలేనయ్యా
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా
నీవే లేకుండా నేనుండలేనయ్యా
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా
[Verse]
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా
రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా
మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా
[Verse]
నేనుండలేనయ్యా
నే బ్రతుకలేనయ్యా
నేనుండలేనయ్యా
నే బ్రతుకలేనయ్యా
[Verse]
నీవే లేకుండా నేనుండలేనయ్యా
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా
నీవే లేకుండా నేనుండలేనయ్యా
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా
[Verse]
నీవే లేకుండా నేనుండలేనయ్యా
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా…..

Leave a Reply