ప్రియుడా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
ఏ తల్లి తండ్రిచూపని ప్రేమ చూపేవయ్యా
ఏ బంధువులున్న నీతో ఎవరు సరిరారయ్య
1. ఇహలోకంలో సుఖభోగాలు
అక్కరలేదయ్యా
నీ సన్నిధిలోన నిత్యము నిలిచే
ధన్యత చాలయ్యా
ఇహలోకంలో సుఖభోగాలు
అక్కరలేదయ్యా
నీ సన్నిధిలోన నిత్యము నిలిచే
ధన్యత చాలయ్యా
ఆ ధన్యత చాలయ్యా
యేసయ్యా నా ప్రియుడా
యేసయ్యా నా ప్రియుడా
యేసయ్యా నా ప్రియుడా
యేసయ్యా నా ప్రియుడా
ప్రియుడా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
ఏ తల్లి తండ్రి చూపని ప్రేమ చూపేవయ్యా
ఏ బంధువులున్న నీతో ఎవరు సరిరారయ్య
2. కష్టములైనా దుఃఖములైనా
భయమేలేదయ్యా
ఎన్నడు నన్ను చేయి విడువని
తోడే చాలయ్యా
కష్టములైనా దుఃఖములైనా
భయమేలేదయ్యా
ఎన్నడు నన్ను చేయి విడువని
తోడే చాలయ్యా
నీ తోడే చాలయ్యా
యేసయ్యా నా ప్రియుడా
యేసయ్యా నా ప్రియుడా
యేసయ్యా నా ప్రియుడా
యేసయ్యా నా ప్రియుడా
ప్రియుడా యేసయ్యా నా ప్రాణం నీవయ్యా
ఏ తల్లి తండ్రి చూపని ప్రేమ చూపేవయ్యా
ఏ బంధువులున్న నీతో ఎవరు సరిరారయ్య

Leave a Reply