ప్రేమా యేసయ్య ప్రేమా
ప్రేమా యేసయ్య ప్రేమా
ప్రేమా యేసయ్య ప్రేమా
ప్రేమా యేసయ్య ప్రేమా
మారనిది – మరువనిది
వీడనిది – ఎడబాయనిది
మారనిది – మరువనిది
వీడనిది – ఎడబాయనిది
ప్రేమా యేసయ్య ప్రేమా
ప్రేమా యేసయ్య ప్రేమా
ప్రేమా యేసయ్య ప్రేమా
ప్రేమా యేసయ్య ప్రేమా…
1. తల్లి మరచినగాని
నను మరువనన్న ప్రేమ
తండ్రి విడిచినగాని
నను విడువనన్న ప్రేమ
తల్లి మరచినగాని
నను మరువనన్న ప్రేమ
తండ్రి విడిచినగాని
నను విడువనన్న ప్రేమ
నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ
తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమ
నేను ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ
తన కౌగిట్లో నను హత్తుకున్న ప్రేమ
ప్రేమా యేసయ్య ప్రేమా
ప్రేమా యేసయ్య ప్రేమా
ప్రేమా యేసయ్య ప్రేమా
ప్రేమా యేసయ్య ప్రేమా…
2. నేను మరచినగాని
నను మరువనన్న ప్రేమ
నేను విడిచినగాని
నను విడువనన్న ప్రేమ
నేను మరచినగాని
నను మరువనన్న ప్రేమ
నేను విడిచినగాని
నను విడువనన్న ప్రేమ
నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ
తన కృపలో నను దాచుకున్న ప్రేమ
నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ
తన కృపలో నను దాచుకున్న ప్రేమ
ప్రేమా యేసయ్య ప్రేమా
ప్రేమా యేసయ్య ప్రేమా
ప్రేమా యేసయ్య ప్రేమా
ప్రేమా యేసయ్య ప్రేమా…
3. నేను పుట్టకముందే
నను ఎత్తుకున్న ప్రేమ
నేను ఎరుగకముందే
ఏర్పరచుకున్న ప్రేమ
నేను పుట్టకముందే
నను ఎత్తుకున్న ప్రేమ
నేను ఎరుగకముందే
ఏర్పరచుకున్న ప్రేమ
తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ
ఎదలోతుల్లో నను దాచుకున్న ప్రేమ
తన అరచేతుల్లో చెక్కుకున్న ప్రేమ
ఎదలోతుల్లో నను దాచుకున్న ప్రేమ
ప్రేమా యేసయ్య ప్రేమా
ప్రేమా యేసయ్య ప్రేమా
ప్రేమా యేసయ్య ప్రేమా
ప్రేమా యేసయ్య ప్రేమా
మారనిది – మరువనిది
వీడనిది – ఎడబాయనిది
మారనిది – మరువనిది
వీడనిది – ఎడబాయనిది
ప్రేమా యేసయ్య ప్రేమా
ప్రేమా యేసయ్య ప్రేమా
ప్రేమా యేసయ్య ప్రేమా
ప్రేమా యేసయ్య ప్రేమా…..

Leave a Reply