పశుశాలలో నీవు – పశుశాలలో నీవు
పవళించినావ
పరమాత్ముడవే నీవు
పసిబాలుడవు కావు – పసిబాలుడవు కావు
పశుశాలలో నీవు – పవళించినావ
పరమాత్ముడవే నీవు
పసిబాలుడవు కావు – పసిబాలుడవు కావు
పశుశాలలో నీవు…
1. స్థాపించలేదే తరగతులు
ప్రతి చోట చూడ నీ పలుకే
స్థాపించలేదే తరగతులు
ప్రతి చోట చూడ నీ పలుకే
ధరియింపలేదే ఆయుధం
ధరియింపలేదే ఆయుధం
వశమాయే జనుల హృదయాలు
వశమాయే జనుల హృదయాలు
పశుశాలలో నీవు – పవళించినావ
పరమాత్ముడవే నీవు
పసిబాలుడవు కావు – పసిబాలుడవు కావు
పశుశాలలో నీవు…
2. చిరు ప్రాయమందే శాస్త్రులు
సరితూగలేదే వాదములో
చిరు ప్రాయమందే శాస్త్రులు
సరితూగలేదే వాదములో
స్థలమైన లేదే జన్మకు
స్థలమైన లేదే జన్మకు
తలవంచే సర్వ లోకము
తలవంచే సర్వ లోకము
పశుశాలలో నీవు – పవళించినావ
పరమాత్ముడవే నీవు
పసిబాలుడవు కావు – పసిబాలుడవు కావు
పశుశాలలో నీవు…
3. శాపంబుమోసి కలువరిలో
ఓడించినావు మరణమును
శాపంబుమోసి కలువరిలో
ఓడించినావు మరణమును
మేఘాలలోన వెళ్లినావు
మేఘాలలోన వెళ్లినావు
త్వరలో భువికి తరలుచున్నావు
త్వరలో భువికి తరలుచున్నావు
పశుశాలలో నీవు – పవళించినావ
పరమాత్ముడవే నీవు
పసిబాలుడవు కావు
పసిబాలుడవు కావు
పశుశాలలో నీవు – పవళించినావ
పరమాత్ముడవే నీవు
పసిబాలుడవు కావు
పసిబాలుడవు కావు
పశుశాలలో నీవు – పశుశాలలో నీవు…..

Leave a Reply