పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా
నా నావికుడవు
నా నాయకుడవు
నా బోధకుడవు
నా స్నేహితుడవు
అ.ప|| రండి రండి – రండి రండి
పరిశుద్ధాత్ముడా
రండి రండి మాపై రండి
రండి రండి మాలో రండి
1. బలముగా వీచే గాలివలే
మా హృదయంలోకి రండి దేవా
అ.ప|| రండి రండి – రండి రండి
పరిశుద్ధాత్ముడా
రండి రండి మాపై రండి
రండి రండి మాలో రండి
2. అగ్ని జ్వాలలవంటి నాలుక వలే
మా పెదవులపైకి రండిదేవా
అ.ప|| రండి రండి – రండి రండి
పరిశుద్ధాత్ముడా
రండి రండి మాపై రండి
రండి రండి మాలో రండి
పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా
నా నావికుడవు
నా నాయకుడవు
నా బోధకుడవు
నా స్నేహితుడవు
అ.ప|| రండి రండి – రండి రండి
పరిశుద్ధాత్ముడా
రండి రండి మాపై రండి
రండి రండి మాలో రండి

Leave a Reply