రాజాధిరాజు మహిమాన్వితుడై
మేఘాల మీదుగా వచ్చుచుండగా

1. ప్రాణ ప్రియుని స్వర్ణాముఖము
తేజోమయమై కనబడు కాలము 

// రాజాధి //

2. నీత్యానందము నీత్యజీవము
ప్రభు సముఖములో అనుభవించెదము // రాజాధి //

3. ఒక్కొకరిగా ప్రభుతోకలసి
మహిమనగరులో నివసించెదము  // రాజాధి //

Leave a Reply