పల్లవి:
పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు (2X)
నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు (2X)
పరిశుద్ధాత్ముడా
1.
మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో (2X)
ఆదిలో జరిగిన విదములుగ మిక్కిలి శక్తినిమ్ము (2X)
పరిశుద్ధాత్ముడా
2.
వరదానములు రగులుకొని మేము వాక్యంలో వేరుండి ఎదుగుటకై (2X)
కడవరి వర్షం మా మీద కృమ్మరించుము దేవా (2X)
పరిశుద్ధాత్ముడా
3.
లోకాశలతో పోరాడి- మేము సాతాను శక్తిపై జయము పొంది (2X)
దీనడనై నీ సేవ చేయుటకు అభిశేఖం చేయుమయా (2X)
పరిశుద్ధాత్ముడా

Leave a Reply