Yesutho Teeviganu Podama
యేసుతో ఠీవిగాను పోదమా!
అడ్డుగా వచ్చువైరి గెల్వను
యుద్ధనాదంబుతో బోదమా!
యేసుతో ఠీవిగాను పోదమా!
అడ్డుగా వచ్చువైరి గెల్వను
యుద్ధనాదంబుతో బోదమా!…
1. రారాజు సైన్యమందు చేరను
ఆరాజు దివ్య సేవచేయను
రారాజు సైన్యమందు చేరను
ఆరాజు దివ్య సేవచేయను
యేసు రాజు ముందుగా
ధ్వజముబట్టి నడువగా
యేసు రాజు ముందుగా
ధ్వజముబట్టి నడువగా
యేసుతో ఠీవిగాను వెడలను
యేసుతో ఠీవిగాను పోదమా!
అడ్డుగా వచ్చువైరి గెల్వను
యుద్ధనాదంబుతో బోదమా!…
2. విశ్వాస కవచమున్ ధరించుచు
ఆ రాజునాజ్ఞ మదిని నిల్పుచు
విశ్వాస కవచమున్ ధరించుచు
ఆ రాజునాజ్ఞ మదిని నిల్పుచు
అనుదినంబు శక్తిని
బొందుచున్న వారమై
అనుదినంబు శక్తిని
బొందుచున్న వారమై
యేసుతో ఠీవిగాను వెడలను
యేసుతో ఠీవిగాను పోదమా!
అడ్డుగా వచ్చువైరి గెల్వను
యుద్ధనాదంబుతో బోదమా!…
3. శోధనలు మనల చుట్టివచ్చినా
సాతాను అంబులెన్ని తగిలినా
శోధనలు మనల చుట్టివచ్చినా
సాతాను అంబులెన్ని తగిలినా
భయము లేదు మనకిక
ప్రభువు చెంత నుందుము
భయము లేదు మనకిక
ప్రభువు చెంత నుందుము
యేసుతో ఠీవిగాను వెడలను
యేసుతో ఠీవిగాను పోదమా!
అడ్డుగా వచ్చువైరి గెల్వను
యుద్ధనాదంబుతో బోదమా!…
4. ఓ యువతి యువకులారా చేరుడి
శ్రీ యేసు రాజు వార్త చాటుడి
ఓ యువతి యువకులారా చేరుడి
శ్రీ యేసు రాజు వార్త చాటుడి
లోకమంత యేకమై
యేసునాధు గొల్వను
లోకమంత యేకమై
యేసునాధు గొల్వను
సాధనంబెవరు నీవు నేనెగా
యేసుతో ఠీవిగాను పోదమా!
అడ్డుగా వచ్చువైరి గెల్వను
యుద్ధనాదంబుతో బోదమా!…..

Leave a Reply