Yesu Lenvalenu
యేసు లేనిదే నడువలేను
ఒక అడుగైనా వేయలేను
యేసు లేనిదే నడువలేను
ఒక అడుగైనా వేయలేను
నడిపించు యేసయ్యా
నా అడుగులు తడబడకుండా
నడిపించు యేసయ్యా
నా అడుగులు తడబడకుండా
యేసు లేనిదే నడువలేను
ఒక అడుగైనా వేయలేను
యేసు లేనిదే నడువలేను
ఒక అడుగైనా వేయలేను…
1. నడిచాను ఎన్నో మార్గాలలో
శ్రమలనే ముళ్లను త్రొక్కాను
తిరిగాను నేను ఈ లోక ఆశలతో
ఎదురయ్యెను ఎన్నో అవమానాలు
నడిచాను ఎన్నో మార్గాలలో
శ్రమలనే ముళ్లను త్రొక్కాను
తిరిగాను నేను ఈ లోక ఆశలతో
ఎదురయ్యెను ఎన్నో అవమానాలు
నా చెయ్యి పట్టి నా శ్రమలను తొలగించి
నా చెయ్యి పట్టి నా శ్రమలను తొలగించి
తన బాటలో నడిపించెను
తన బాటలో నడిపించెను
యేసు లేనిదే నడువలేను
ఒక అడుగైనా వేయలేను
యేసు లేనిదే నడువలేను
ఒక అడుగైనా వేయలేను…
2. నడిచాను యేసయ్య శాంతి మార్గములో
దొరికింది నాకు నిత్యజీవము
యుగయుగములకు నేనాయనతో
జీవించెదను నిత్య మహిమలో
నడిచాను యేసయ్య శాంతి మార్గములో
దొరికింది నాకు నిత్యజీవము
యుగయుగములకు నేనాయనతో
జీవించెదను నిత్య మహిమలో
సత్యమైన దేవుడు మార్గమైన దేవుడు
సత్యమైన దేవుడు మార్గమైన దేవుడు
నిత్యజీవమైన దేవుడు
నిత్యజీవమైన దేవుడు
యేసు లేనిదే నడువలేను
ఒక అడుగైనా వేయలేను
యేసు లేనిదే నడువలేను
ఒక అడుగైనా వేయలేను
నడిపించు యేసయ్యా
నా అడుగులు తడబడకుండా
నడిపించు యేసయ్యా
నా అడుగులు తడబడకుండా
యేసు లేనిదే నడువలేను
ఒక అడుగైనా వేయలేను
యేసు లేనిదే నడువలేను
ఒక అడుగైనా వేయలేను
యేసు లేనిదే నడువలేను
ఒక అడుగైనా వేయలేను…..

Leave a Reply