Yese Na Margamu
[Verse]
యేసే నా మార్గము
యేసే నా సత్యము
జీవమని పాడెదం (2)
[Verse]
పరిశుద్ధ దేవుడు
ఆధారభూతుడు
ఆదరించు దేవుడు
ఓదార్పునిచ్చును
నా ప్రతి అవసరములో
ఆదుకొను దేవుడు
రోగములన్నిటిని
స్వస్థపరచువాడు
[Verse]
యేసే నా సర్వము
యేసే నా సమస్తము
ఆయనే నా సంగీతము
ఆనందముతో పాడుదం
నా ప్రతి అవసరములో
ఆదుకొను దేవుడు
రోగములన్నిటిని
స్వస్థపరచువాడు
[Verse]
యు ఆర్ ది వే
యు ఆర్ ది ట్రూత్
యు ఆర్ ది లైఫ్మై
లార్డ్ (2)

Leave a Reply