Yese Adharamu Manaku

యేసే ఆధారము
మనకు యేసే ఆధారము
వినుము సంఘమా
వినుమో విశ్వాసి
యేసే మనకాధారము

1. నేనే మార్గము
సత్యము జీవమని
ప్రభువే తెలిపెనుగా
సమయమందున
అసమయమందున
మెలకువతో ముందుకు సాగుమా

2. నా అనువారే నన్నే విడచిన
నేనున్నా అని తెలిపెగా
విశ్వాసముతో విధేయతతో
తన కృపతో ముందుకు సాగుమా

Leave a Reply