Yehova Neeve Dayaludavu
[Verse]
యెహోవా నీవే దయాళుడవు
నీ కృప నిత్యముండును
యెహోవా నీవే దయాళుడవు
నీ కృప నిత్యముండును
[Verse]
నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెద
నీతో నేను నడువగా
నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెద
నీతో నేను నడువగా
నీతో నేను నడువగా
[Verse]
యెహోవా నీవే దయాళుడవు
నీ కృప నిత్యముండును
యెహోవా నీవే దయాళుడవు
నీ కృప నిత్యముండును…
[Verse]
1. ఇరుకునందుండి యెహోవా నీకు
ప్రార్థన చేయగా
విశాల స్థలమందు నా జీవితానికి
కృప చూపితివి
[Verse]
ఇరుకునందుండి యెహోవా నీకు
ప్రార్థన చేయగా
విశాల స్థలమందు నా జీవితానికి
కృప చూపితివి
[Verse]
నా పక్షము వహించి
సహకారిగాను నిలచి
నా పక్షము వహించి
సహకారిగాను నిలచి
[Verse]
నెరవేర్చితివి – నెరవేర్చితివి
నీ సంకల్పములు నెరవేర్చితివి
నెరవేర్చితివి – నెరవేర్చితివి
నీ సంకల్పములు నెరవేర్చితివి
[Verse]
యెహోవా నీవే దయాళుడవు
నీ కృప నిత్యముండును
యెహోవా నీవే దయాళుడవు
నీ కృప నిత్యముండును…
[Verse]
2. మనుష్యులనైనను ఈ లోక రాజులను
నమ్ముట కంటెను
ఆశ్రయ దుర్గమా సీయోను శిఖరమా
నిను నమ్ముట మేలు
[Verse]
మనుష్యులనైనను ఈ లోక రాజులను
నమ్ముట కంటెను
ఆశ్రయ దుర్గమా సీయోను శిఖరమా
నిను నమ్ముట మేలు
[Verse]
ఆశ్రయించినపుడు
నను ఆదరించినావు
నిను ఆశ్రయించినపుడు
నను ఆదరించినావు
[Verse]
మారనివాడవు మారనివాడవు
యేసయ్య నీవు మారనివాడవు
మారనివాడవు మారనివాడవు
యేసయ్య నీవు మారనివాడవు
[Verse]
యెహోవా నీవే దయాళుడవు
నీ కృప నిత్యముండును
యెహోవా నీవే దయాళుడవు
నీ కృప నిత్యముండును…
[Verse]
3. స్తుతి గుమ్మములు నీ స్వాస్థ్యము కొరకు
నీవు తెరువగా
నీతిమంతులతో సంగీత నాదముతో
ప్రవేశించెద
[Verse]
స్తుతి గుమ్మములు నీ స్వాస్థ్యము కొరకు
నీవు తెరువగా
నీతిమంతులతో సంగీత నాదముతో
ప్రవేశించెద
[Verse]
హల్లెలూయా – హల్లెలూయా
రాజులకు రాజు నీవే
హల్లెలూయా – హల్లెలూయా
రాజులకు రాజు నీవే
[Verse]
నీతిసూర్యుడా నీతిసూర్యుడా
నిరీక్షణా నీవే నీతిసూర్యుడా
నీతిసూర్యుడా నీతిసూర్యుడా
నిరీక్షణా నీవే నీతిసూర్యుడా
[Verse]
నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెద
నీతో నేను నడువగా
నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెద
నీతో నేను నడువగా
నీతో నేను నడువగా
[Verse]
యెహోవా నీవే దయాళుడవు
నీ కృప నిత్యముండును
యెహోవా నీవే దయాళుడవు
నీ కృప నిత్యముండును
[Verse]
నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెద
నీతో నేను నడువగా
నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించెద
నీతో నేను నడువగా
నీతో నేను నడువగా
[Verse]
యెహోవా నీవే దయాళుడవు
నీ కృప నిత్యముండును
యెహోవా నీవే దయాళుడవు
నీ కృప నిత్యముండును……

Leave a Reply