Viluvainadi Nee Krupa

విలువైనది నీ కృపా
దేశాల హద్దులు దాటింది
శిలువైనది నీ ప్రేమా
సంద్రాల లోతును మించింది

విలువైనది నీ కృపా
దేశాల హద్దులు దాటింది
శిలువైనది నీ ప్రేమా
సంద్రాల లోతును మించింది

నీ కృప నన్ను ఎన్నుకున్నది
యేసూ నను ప్రేమిస్తున్నది
నీ కృప నన్ను ఎన్నుకున్నది
యేసూ నను ప్రేమిస్తున్నది

విలువైనది నీ కృపా
దేశాల హద్దులు దాటింది
శిలువైనది నీ ప్రేమా
సంద్రాల లోతును మించింది

విలువైనది నీ కృపా
దేశాల హద్దులు దాటింది
శిలువైనది నీ ప్రేమా
సంద్రాల లోతును మించింది…

1. అపరాధినై నిను చూడక
అవివేకినై ఎరుగక
అపవాది వలలోన పడి ఉండగ
నీ త్రోవనే ఎరుగక

అపరాధినై నిను చూడక
అవివేకినై ఎరుగక
అపవాది వలలోన పడి ఉండగ
నీ త్రోవనే ఎరుగక

ఆశ్చర్యమైన నీ ప్రేమతో
ఆశీర్వచన పాత్ర నాకివ్వను
ఆశ్చర్యమైన నీ ప్రేమతో
ఆశీర్వచన పాత్ర నాకివ్వను

ఆ మందసములో జీవపు మన్నా
పాపికి ఇచ్చావు నీ కృపలతో
ఆ మందసములో జీవపు మన్నా
పాపికి ఇచ్చావు నీ కృపలతో

విలువైనది నీ కృపా
దేశాల హద్దులు దాటింది
శిలువైనది నీ ప్రేమా
సంద్రాల లోతును మించింది

విలువైనది నీ కృపా
దేశాల హద్దులు దాటింది
శిలువైనది నీ ప్రేమా
సంద్రాల లోతును మించింది…

2. దీనులను ఫలవంతులుగ చేయుచు
శ్రమపడువారిని లేపుచు
దివ్యోపదేశమునందించుచు
దివ్వెలుగ వెలిగించుచు

దీనులను ఫలవంతులుగ చేయుచు
శ్రమపడువారిని లేపుచు
దివ్యోపదేశమునందించుచు
దివ్వెలుగ వెలిగించుచు

దయచేయమనకుండ దయచూపుచు
దివారాత్రులు పోషించుచు
దయచేయమనకుండ దయచూపుచు
దివారాత్రులు పోషించుచు

దినదినము అడగకనే
అక్కర తీర్చావు నీ కృపలతో
దినదినము అడగకనే
అక్కర తీర్చావు నీ కృపలతో

విలువైనది నీ కృపా
దేశాల హద్దులు దాటింది
శిలువైనది నీ ప్రేమా
సంద్రాల లోతును మించింది

విలువైనది నీ కృపా
దేశాల హద్దులు దాటింది
శిలువైనది నీ ప్రేమా
సంద్రాల లోతును మించింది

నీ కృప నన్ను ఎన్నుకున్నది
యేసూ నను ప్రేమిస్తున్నది
నీ కృప నన్ను ఎన్నుకున్నది
యేసూ నను ప్రేమిస్తున్నది

విలువైనది నీ కృపా
దేశాల హద్దులు దాటింది
శిలువైనది నీ ప్రేమా
సంద్రాల లోతును మించింది

విలువైనది నీ కృపా
దేశాల హద్దులు దాటింది
శిలువైనది నీ ప్రేమా
సంద్రాల లోతును మించింది…..

Leave a Reply

Songs

కీర్తనలు 92
1 యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
This website is dedicated to collecting and sharing Telugu Christian song lyrics for worship, learning, and spiritual growth. Our mission is to make songs easily accessible to believers and help everyone worship God in spirit and truth.

Discover more from JESUS CHRIST- SONGS IN TELUGU- యేసు క్రీస్తు పాటలు.

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading