Varnichanleni Prema
వర్ణించలేని ప్రేమా యేసయ్యా ప్రేమా
వర్ణించలేని ప్రేమా యేసయ్యా ప్రేమా
వివరించలేని ప్రేమా మధురమైన ప్రేమా
వివరించలేని ప్రేమా మధురమైన ప్రేమా
వర్ణించలేని ప్రేమా యేసయ్యా ప్రేమా
వర్ణించలేని ప్రేమా యేసయ్యా నీ ప్రేమా…
1. భువిలోన మనకొరకు దిగివచ్చిన ప్రేమా
దీనుడై పశుశాలలో జనియించిన ప్రేమా
భువిలోన మనకొరకు దిగివచ్చిన ప్రేమా
దీనుడై పశుశాలలో జనియించిన ప్రేమా
నశియించిన దానిని రక్షించిన ప్రేమా
నశియించిన దానిని రక్షించిన ప్రేమా
ఆత్మలో జ్యోతిని వెలిగించిన ప్రేమా
ఆత్మలో జ్యోతిని వెలిగించిన ప్రేమా
వర్ణించలేని ప్రేమా యేసయ్యా ప్రేమా
వర్ణించలేని ప్రేమా యేసయ్యా ప్రేమా
వివరించలేని ప్రేమా మధురమైన ప్రేమా
వివరించలేని ప్రేమా మధురమైన ప్రేమా
వర్ణించలేని ప్రేమా యేసయ్యా ప్రేమా
వర్ణించలేని ప్రేమా యేసయ్యా నీ ప్రేమా…
2. అనాధైన బిడ్డలను ఆదుకొన్న ప్రేమా
పేదవారందరిని ఆదరించు ప్రేమా
అనాధైన బిడ్డలను ఆదుకొన్న ప్రేమా
పేదవారందరిని ఆదరించు ప్రేమా
మా పాపరోగములను స్వస్థపరచు ప్రేమా
మా పాపరోగములను స్వస్థపరచు ప్రేమా
మోడుబారే బ్రతుకు చిగురించే ప్రేమా
మోడుబారే బ్రతుకు చిగురించే ప్రేమా
వర్ణించలేని ప్రేమా యేసయ్యా ప్రేమా
వర్ణించలేని ప్రేమా యేసయ్యా ప్రేమా
వివరించలేని ప్రేమా మధురమైన ప్రేమా
వివరించలేని ప్రేమా మధురమైన ప్రేమా
వర్ణించలేని ప్రేమా యేసయ్యా ప్రేమా
వర్ణించలేని ప్రేమా యేసయ్యా నీ ప్రేమా…..

Leave a Reply