Tuppu Patti Povutakante
[Verse]
తుప్పు పట్టి పోవుటకంటే (2)
కరిగిపోత యేసయ్య నీ చేతిలో
అరిగిపోత యేసయ్య నీ సేవలో (2)
[Verse]
1. సుఖమనుభవించుటకంటే (2)
శ్రమలనుభవిస్తాను నీ సేవలో
నిన్ను నేను సంతోషపెడత యేసయ్యా (2)
[Verse]
2. వెన్న లాగ కరుగుకుంట (2)
కటిక చీకట్ల దీపమైతానయ్యా
నీ చిత్తము జరిగిస్తా యేసయ్యా (2)
[Verse]
3. మూర?మైన వక్ర జనం మధ్యల (2)
ముత్యమోలె నేనుండాలి యేసయ్యా
దివిటీ నయ్యి వెలుగుతుండాలే యేసయ్యా (2)
[Verse]
4. వెండి బంగారాల కన్నా
ధన ధాన్యముల కన్నా
నీ పొందు నాకు ధన్యకరము యేసయ్యా
నీతో ఉండుటే నాకు ఆనందం యేసయ్యా (2)
[Verse]
5. నాలో ఊపిరున్నంత వరకు (2)
ప్రకటిస్త యేసయ్య నీ ప్రేమను
కటిక చీకట్ల దీపమెలిగిస్తాను (2)

Leave a Reply