Thandri Deva
[Verse]
తండ్రి దేవా తండ్రి దేవా – నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు

నా ప్రియుడా నా ప్రాణమా – నిన్నారాధించెదను
నా జీవమా నా స్నేహమా – నిన్నారాధించెదను

నీవుంటే నాకు చాలు…
[Verse]
1. నీ ప్రేమ వర్ణించుట – నావల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట – నా బ్రతుకు చాలదయ్యా
[Verse]
నీ ప్రేమ వర్ణించుట – నావల్ల కాదయ్యా
నీ కార్యము వివరించుట – నా బ్రతుకు చాలదయ్యా
[Verse]
తండ్రి దేవా నా ఆనందమా – నీ ఒడిలో నాకు సుఖము
తండ్రి దేవా నా ఆనందమా – నీ ఒడిలో నాకు సుఖము
[Verse]
తండ్రి దేవా తండ్రి దేవా – నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు
[Verse]
తండ్రి దేవా తండ్రి దేవా – నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు…
[Verse]
2. నా ప్రాణ స్నేహితుడా – నీ సన్నిధి పరిమళమే
జుంటి తేనె కన్న – నీ ప్రేమ మధురమయ్యా
[Verse]
నా ప్రాణ స్నేహితుడా – నీ సన్నిధి పరిమళమే
జుంటి తేనె కన్న – నీ ప్రేమ మధురమయ్యా
[Verse]
తండ్రి దేవా నా ఆనందమా – నీ ఒడిలో నాకు సుఖము
తండ్రి దేవా నా ఆనందమా – నీ ఒడిలో నాకు సుఖము
[Verse]
తండ్రి దేవా తండ్రి దేవా – నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు
[Verse]
తండ్రి దేవా తండ్రి దేవా – నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు
[Verse]
నా ప్రియుడా నా ప్రాణమా – నిన్నారాధించెదను
నా జీవమా నా స్నేహమా – నిన్నారాధించెదను
[Verse]
నా ప్రియుడా నా ప్రాణమా – నిన్నారాధించెదను
నా జీవమా నా స్నేహమా – నిన్నారాధించెదను
[Verse]
తండ్రి దేవా తండ్రి దేవా – నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు
[Verse]
తండ్రి దేవా తండ్రి దేవా – నా సర్వం నీవయ్యా
నీవుంటే నాకు చాలు…..

Leave a Reply