Tapana Tapana Tapana
తపన తపన – తపన తపన
తపన తపన – తపన తపన
పదేండ్ల వయసుకే మేరి జోన్సుకు
బైబిలు కొనాలనే తపన
పదేండ్ల వయసుకే మేరి జోన్సుకు
బైబిలు కొనాలనే తపన
వాక్యముకై గొప్ప తపన
ఎవరికి ఉండని విలువైన తపన
వాక్యముకై గొప్ప తపన
ఎవరికి ఉండని విలువైన తపన
ఎవరికి ఉండని విలువైన తపన
తపన తపన – తపన తపన
తపన తపన – తపన తపన…
1. కడు పేదరికములో ఉన్నా
సిగ్గుపడక పనిచేస్తూ
ఓపికతో ఆరు సంవత్సరములు ధనమును కూడబెట్టెను
ఇరువరియైదు మైళ్లు కాలినడకన పయనించి
ఇరువరియైదు మైళ్లు కాలినడకన పయనించి
పొందుకుంది ప్రియమైన బైబిలును
పొందుకుంది ప్రియమైన బైబిలును
తపన తపన – తపన తపన
తపన తపన – తపన తపన…
2. వాక్యము భక్తితో ధ్యానించి
ప్రభువుకు విధేయతను చూపి
బైబిల్ సొసైటి స్థాపనలో తన తపనే కారణమాయెను
పవిత్ర వాక్యపు నిధిని హృదిలో భద్రపరచుకొని
పవిత్ర వాక్యపు నిధిని హృదిలో భద్రపరచుకొని
జీవితమంతా యేసుని స్తుతియించెను
జీవితమంతా యేసుని స్తుతియించెను…
తపన తపన – తపన తపన
తపన తపన – తపన తపన
పదేండ్ల వయసుకే మేరి జోన్సుకు
బైబిలు కొనాలనే తపన
పదేండ్ల వయసుకే మేరి జోన్సుకు
బైబిలు కొనాలనే తపన
వాక్యముకై గొప్ప తపన
ఎవరికి ఉండని విలువైన తపన
వాక్యముకై గొప్ప తపన
ఎవరికి ఉండని విలువైన తపన
ఎవరికి ఉండని విలువైన తపన
తపన తపన – తపన తపన
తపన తపన – తపన తపన…..

Leave a Reply