Stuthiyu Mahima Ghnatha

స్తుతియు మహిమ ఘనత నీకే
యుగయుగములు కలుగును దేవా
స్తుతియు మహిమ ఘనత నీకే
యుగయుగములు కలుగును దేవా

పరమందు దూతలతో
ఇహమందు శుద్ధులతో
పరమందు దూతలతో
ఇహమందు శుద్ధులతో

కొనియాడబడుచున్న దేవా
కొనియాడబడుచున్న దేవా
ఆరాధన – ఆరాధన
ఆరాధన – ఆరాధన…

1. పరిశుద్ధుడా పరిపూర్ణుడా
పరిశుద్ధ స్థలములలో వసియించువాడా
పరిశుద్ధుడా పరిపూర్ణుడా
పరిశుద్ధ స్థలములలో వసియించువాడా

ఆరాధన – ఆరాధన
ఆరాధన – ఆరాధన

స్తుతియు మహిమ ఘనత నీకే
యుగయుగములు కలుగును దేవా
స్తుతియు మహిమ ఘనత నీకే
యుగయుగములు కలుగును దేవా

పరమందు దూతలతో
ఇహమందు శుద్ధులతో
పరమందు దూతలతో
ఇహమందు శుద్ధులతో

కొనియాడబడుచున్న దేవా
కొనియాడబడుచున్న దేవా
ఆరాధన – ఆరాధన
ఆరాధన – ఆరాధన…

2. స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతుల మీద ఆసీనుడా
స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతుల మీద ఆసీనుడా

ఆరాధన – ఆరాధన
ఆరాధన – ఆరాధన

స్తుతియు మహిమ ఘనత నీకే
యుగయుగములు కలుగును దేవా
స్తుతియు మహిమ ఘనత నీకే
యుగయుగములు కలుగును దేవా

పరమందు దూతలతో
ఇహమందు శుద్ధులతో
పరమందు దూతలతో
ఇహమందు శుద్ధులతో

కొనియాడబడుచున్న దేవా
కొనియాడబడుచున్న దేవా
ఆరాధన – ఆరాధన
ఆరాధన – ఆరాధన…

3. మహిమ నీకే మహోన్నతుడా
మనసార నిన్నే స్తుతియింతుము
మహిమ నీకే మహోన్నతుడా
మనసార నిన్నే స్తుతియింతుము

ఆరాధన – ఆరాధన
ఆరాధన – ఆరాధన

స్తుతియు మహిమ ఘనత నీకే
యుగయుగములు కలుగును దేవా
స్తుతియు మహిమ ఘనత నీకే
యుగయుగములు కలుగును దేవా

పరమందు దూతలతో
ఇహమందు శుద్ధులతో
పరమందు దూతలతో
ఇహమందు శుద్ధులతో

కొనియాడబడుచున్న దేవా
కొనియాడబడుచున్న దేవా
ఆరాధన – ఆరాధన – ఆరాధన – ఆరాధన
ఆరాధన – ఆరాధన
ఆరాధన – ఆరాధన…..

Leave a Reply