Stuthiyu Mahima Ghanatha Neeke
[Verse]
స్తుతియు మహిమ ఘనత నీకే
యుగయుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా పప2పప పపస్తుతియుపప
[Verse]
మా దేవుడవై మాకిచ్చితివి
ఎంతో గొప్ప శుభ దినము పప2పప
మేమందరము ఉత్సాహించి సంతోషించెదము పప2పప
కొనియాడేదము మరువబడని మేలుల చేసెనని పప2పప పపస్తుతియుపప
[Verse]
నీవొక్కడవే గొప్ప దేవుడవు
ఘనకార్యములు చేయుదువు పప2పప
నీదు క పయే నిరంతరము నిలచియుండునుగా పప2పప
నిన్ను మేము ఆనందముతో ఆరధించెదము పప2పప పపస్తుతియుపప
[Verse]
నీవే మాకు పరమ ప్రభుడవై
నీ చిత్తము నెరవేర్చితివి పప2పప
జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా పప2పప
నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను పప2పప పపస్తుతియుపప
[Verse]
భరియించితివి శ్రమలు నిందలు
ఓర్చితివన్ని మా కొరకు పప2పప
మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ పప2పప
పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పప2పప పపస్తుతియుపప

Leave a Reply