Shubhavela Stotrabali
[Verse]
శుభవేళ స్తోత్రబలి
తండ్రి దేవా నీకేనయ్యా
ఆరాధనా స్తోత్రబలి
తండ్రి దేవా నీకేనయ్యా
[Verse]
తండ్రి దేవా నీకేనయ్యా
తండ్రి దేవా నీకేనయ్యా
[Verse]
శుభవేళ స్తోత్రబలి
తండ్రి దేవా నీకేనయ్యా
ఆరాధనా స్తోత్రబలి
తండ్రి దేవా నీకేనయ్యా…
[Verse]
1. ఎల్షదాయి ఎల్షదాయి
సర్వాశక్తిమంతుడా
ఎల్షదాయి ఎల్షదాయి
సర్వాశక్తిమంతుడా
[Verse]
సర్వాశక్తిమంతుడా
ఎల్షదాయి ఎల్షదాయి
సర్వాశక్తిమంతుడా
ఎల్షదాయి ఎల్షదాయి
[Verse]
శుభవేళ స్తోత్రబలి
తండ్రి దేవా నీకేనయ్యా
ఆరాధనా స్తోత్రబలి
తండ్రి దేవా నీకేనయ్యా
[Verse]
తండ్రి దేవా నీకేనయ్యా
తండ్రి దేవా నీకేనయ్యా
[Verse]
శుభవేళ స్తోత్రబలి
తండ్రి దేవా నీకేనయ్యా
ఆరాధనా స్తోత్రబలి
తండ్రి దేవా నీకేనయ్యా…
[Verse]
2. ఎల్‌రోహీ ఎల్‌రోహీ
నన్నిల చూచువాడా
ఎల్‌రోహీ ఎల్‌రోహీ
నన్నిల చూచువాడా
[Verse]
నన్నిల చూచువాడా
ఎల్‌రోహీ ఎల్‌రోహీ
నన్నిల చూచువాడా
ఎల్‌రోహీ ఎల్‌రోహీ
[Verse]
శుభవేళ స్తోత్రబలి
తండ్రి దేవా నీకేనయ్యా
ఆరాధనా స్తోత్రబలి
తండ్రి దేవా నీకేనయ్యా
[Verse]
తండ్రి దేవా నీకేనయ్యా
తండ్రి దేవా నీకేనయ్యా
[Verse]
శుభవేళ స్తోత్రబలి
తండ్రి దేవా నీకేనయ్యా
ఆరాధనా స్తోత్రబలి
తండ్రి దేవా నీకేనయ్యా…
[Verse]
3. యెహోవా షమ్మా
నాతో ఉన్నవాడా
యెహోవా షమ్మా
నాతో ఉన్నవాడా
[Verse]
నాతో ఉన్నవాడా
యెహోవా షమ్మా
నాతో ఉన్నవాడా
యెహోవా షమ్మా
[Verse]
శుభవేళ స్తోత్రబలి
తండ్రి దేవా నీకేనయ్యా
ఆరాధనా స్తోత్రబలి
తండ్రి దేవా నీకేనయ్యా
[Verse]
తండ్రి దేవా నీకేనయ్యా
తండ్రి దేవా నీకేనయ్యా
[Verse]
శుభవేళ స్తోత్రబలి
తండ్రి దేవా నీకేనయ్యా
ఆరాధనా స్తోత్రబలి
తండ్రి దేవా నీకేనయ్యా…
[Verse]
4. యెహోవా షాలోం
శాంతినొసగువాడా
యెహోవా షాలోం
శాంతినొసగువాడా
[Verse]
శాంతినొసగువాడా
యెహోవా షాలోం
శాంతినొసగువాడా
యెహోవా షాలోం
[Verse]
శుభవేళ స్తోత్రబలి
తండ్రి దేవా నీకేనయ్యా
ఆరాధనా స్తోత్రబలి
తండ్రి దేవా నీకేనయ్యా
[Verse]
తండ్రి దేవా నీకేనయ్యా
తండ్రి దేవా నీకేనయ్యా
[Verse]
శుభవేళ స్తోత్రబలి
తండ్రి దేవా నీకేనయ్యా
ఆరాధనా స్తోత్రబలి
తండ్రి దేవా నీకేనయ్యా…..
Leave a Reply