Shashwathamaindai Neevu Nayeda (
[Verse]
శాశ్వతమైనది
నీవు నాయెడ చూపిన కృప
అనుక్షణం నను కనుపాపవలె
కాచిన కృప
[Verse]
1. నీకు బహుదూరమైన నన్ను
చేర దీసిన నా తండ్రివి
నిత్య సుఖశాంతియే నాకు
నీదు కౌగిలిలో
[Verse]
2. తల్లి తన బిడ్డలను మరచినా
నేను మరువలేనంటివే
నీదు ముఖకాంతియే నన్ను
ఆదరించెనులే
[Verse]
3. పర్వతములు తొలగినను
మెట్టలు తత్తరిల్లిన
నా కృప నిను వీడదని
అభయమిచ్చితివే

Leave a Reply