Sarvakrupa N

[Verse]
సర్వకృపా నిధియగు ప్రభువా
సకల చరాచర సంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదను
సంతోషముతో నిన్ను పొగడెదను

[Verse]
హల్లేలూయా… హల్లేలూయా…
హల్లేలూయా… హల్లేలూయా…
హల్లేలూయా అని పాడెదను
ఆనందముతో సాగెదను
నేను ఆనందముతో సాగెదను…

[Verse]
1. ప్రేమించి నన్ను వెదకితివి
ప్రీతితో నన్ను రక్షించితివి
పరిశుద్ధ జీవితం చేయుటకై
పాపిని నన్ను కరుణించితివి

[Verse]
ప్రేమించి నన్ను వెదకితివి
ప్రీతితో నన్ను రక్షించితివి
పరిశుద్ధ జీవితం చేయుటకై
పాపిని నన్ను కరుణించితివి

[Verse]
హల్లేలూయా… హల్లేలూయా…
హల్లేలూయా… హల్లేలూయా…
హల్లేలూయా అని పాడెదను
ఆనందముతో సాగెదను
నేను ఆనందముతో సాగెదను…

[Verse]
2. అల్పకాల శ్రమలనుభవింప
అనుదినము కృపనిచ్చితివి
నాథుని అడుగుజాడలలో
నడుచుటకు నను పిలిచితివి

[Verse]
అల్పకాల శ్రమలనుభవింప
అనుదినము కృపనిచ్చితివి
నాథుని అడుగుజాడలలో
నడుచుటకు నను పిలిచితివి

[Verse]
హల్లేలూయా… హల్లేలూయా…
హల్లేలూయా… హల్లేలూయా…
హల్లేలూయా అని పాడెదను
ఆనందముతో సాగెదను
నేను ఆనందముతో సాగెదను…

[Verse]
3. మరణ శరీరము మార్పునొంది
మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నన్ను నింపితివి
మరణ భయములను దీర్చితివి

[Verse]
మరణ శరీరము మార్పునొంది
మహిమ శరీరము పొందుటకై
మహిమాత్మతో నన్ను నింపితివి
మరణ భయములను దీర్చితివి

[Verse]
హల్లేలూయా… హల్లేలూయా…
హల్లేలూయా… హల్లేలూయా…
హల్లేలూయా అని పాడెదను
ఆనందముతో సాగెదను
నేను ఆనందముతో సాగెదను…

[Verse]
4. భువినుండి శ్రేష్ఠ ఫలముగను
దేవునికి నిత్య స్వాస్థ్యముగా
భూజనములలో నుండి నన్ను
ప్రేమించి క్రయధన మిచ్చితివి

[Verse]
భువినుండి శ్రేష్ఠ ఫలముగను
దేవునికి నిత్య స్వాస్థ్యముగా
భూజనములలో నుండి నన్ను
ప్రేమించి క్రయధన మిచ్చితివి

[Verse]
హల్లేలూయా… హల్లేలూయా…
హల్లేలూయా… హల్లేలూయా…
హల్లేలూయా అని పాడెదను
ఆనందముతో సాగెదను
నేను ఆనందముతో సాగెదను…

[Verse]
5. ఎవరూ పాడని గీతములు
యేసును గూర్చి పాడుటకై
హేతువు లేకయె ప్రేమించెను
యేసుకు నే నేమియ్యగలను

[Verse]
ఎవరూ పాడని గీతములు
యేసును గూర్చి పాడుటకై
హేతువు లేకయె ప్రేమించెను
యేసుకు నే నేమియ్యగలను

[Verse]
హల్లేలూయా… హల్లేలూయా…
హల్లేలూయా… హల్లేలూయా…
హల్లేలూయా అని పాడెదను
ఆనందముతో సాగెదను
నేను ఆనందముతో సాగెదను

[Verse]
సర్వకృపా నిధియగు ప్రభువా
సకల చరాచర సంతోషమా
స్తోత్రము చేసి స్తుతించెదను
సంతోషముతో నిన్ను పొగడెదను

[Verse]
హల్లేలూయా… హల్లేలూయా…
హల్లేలూయా… హల్లేలూయా…
హల్లేలూయా అని పాడెదను
ఆనందముతో సాగెదను
నేను ఆనందముతో సాగెదను…..

Leave a Reply