Sameepincharani Tejassulo
సమీపించరాని తేజస్సులో
నీవు వసియించువాడవైనా
మా సమీపమునకు దిగివచ్చినావు
నీ ప్రేమ వర్ణింపతరమా
మా సమీపమునకు దిగివచ్చినావు
నీ ప్రేమ వర్ణింపతరమా
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కప ఎంత విలువైనది
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కప ఎంత విలువైనది…
1. ధరయందు నేనుండి
చెరయందు పడియుండ
కరమందు దాచితివి
నన్నే పరమందు చేర్చితివి
ధరయందు నేనుండి
చెరయందు పడియుండ
కరమందు దాచితివి
నన్నే పరమందు చేర్చితివి
ఖలునకు కరుణను ఒసగితివి
ఖలునకు కరుణను ఒసగితివి
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కప ఎంత విలువైనది
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కప ఎంత విలువైనది…
2. మితిలేని నీ ప్రేమ
గతిలేని నను చూచి
నా స్థితి మార్చినది
నన్నే శతిగా చేసినది
మితిలేని నీ ప్రేమ
గతిలేని నను చూచి
నా స్థితి మార్చినది
నన్నే శతిగా చేసినది
తులువకు విలువను ఒసగినది
తులువకు విలువను ఒసగినది
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కప ఎంత విలువైనది
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కప ఎంత విలువైనది
సమీపించరాని తేజస్సులో
నీవు వసియించువాడవైనా
మా సమీపమునకు దిగివచ్చినావు
నీ ప్రేమ వర్ణింపతరమా
మా సమీపమునకు దిగివచ్చినావు
నీ ప్రేమ వర్ణింపతరమా
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కప ఎంత విలువైనది
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కప ఎంత విలువైనది
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కప ఎంత విలువైనది
యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది
యేసయ్యా నీ కప ఎంత విలువైనది…..
Leave a Reply