Sajeevudavaina Yesayya
సజీవుడవైన యేసయ్యా
నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై
తృప్తిపరచితివే సముద్రమంత సమృద్ధితో
సజీవుడవైన యేసయ్యా
నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై
తృప్తిపరచితివే సముద్రమంత సమృద్ధితో
ఆనందించెద నీలో
అనుదినము కృపపొంది
ఆరాధించెద నిన్నే
ఆనంద ధ్వనులతో
ఆనందించెద నీలో
అనుదినము కృపపొంది
ఆరాధించెద నిన్నే
ఆనంద ధ్వనులతో
సజీవుడవైన యేసయ్యా…
1. ధనరాసులే ఇల ధనవంతులకు
ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో
దయచేసినావే ఇహపరమున నాకు
ధనరాసులే ఇల ధనవంతులకు
ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో
దయచేసినావే ఇహపరమున నాకు
శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగ
చేసితివే శ్రేష్ఠమైన నీ వాగ్దానములతో
శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగ
చేసితివే శ్రేష్ఠమైన నీ వాగ్దానములతో
సజీవుడవైన యేసయ్యా…
2.క్షేమము నొందుటయే సర్వజనులకు
ప్రయాసగా మారే క్షేమాధారము నీవై
దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను
క్షేమము నొందుటయే సర్వజనులకు
ప్రయాసగా మారే క్షేమాధారము నీవై
దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను
నిత్య నిబంధనగ నీ వాత్సల్యమును చూపితివే
నిత్యమైన నీ సత్య వాక్యముతో
నిత్య నిబంధనగ నీ వాత్సల్యమును చూపితివే
నిత్యమైన నీ సత్య వాక్యముతో
సజీవుడవైన యేసయ్యా…
3. నలువది యేండ్లు నీ స్వాస్థ్యమును
మోసినది నీవే నీ కృపకాంతిలో
నా చేయి విడువక నడిపించుచున్నది నీవే
నలువది యేండ్లు నీ స్వాస్థ్యమును
మోసినది నీవే నీ కృపకాంతిలో
నా చేయి విడువక నడిపించుచున్నది నీవే
పరమ రాజ్యములో మహిమతో నింపుటకు
అనుగ్రహించితివే పరిపూర్ణమైన నీ ఉపదేశమును
పరమ రాజ్యములో మహిమతో నింపుటకు
అనుగ్రహించితివే పరిపూర్ణమైన నీ ఉపదేశమును
సజీవుడవైన యేసయ్యా
నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై
తృప్తిపరచితివే సముద్రమంత సమృద్ధితో
సజీవుడవైన యేసయ్యా
నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై
తృప్తిపరచితివే సముద్రమంత సమృద్ధితో
ఆనందించెద నీలో
అనుదినము కృపపొంది
ఆరాధించెద నిన్నే
ఆనంద ధ్వనులతో
ఆనందించెద నీలో
అనుదినము కృపపొంది
ఆరాధించెద నిన్నే
ఆనంద ధ్వనులతో
సజీవుడవైన యేసయ్యా…
Leave a Reply