Priyuda Nee Prema Padamul
ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి
నెమ్మది నెమ్మదియే
ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి
నెమ్మది నెమ్మదియే
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదన్
ఆనంద మానందమే యేసయ్యా
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదన్
ఆనంద మానందమే
ఆశ్రయమే ఆశ్చర్యమే
ఆరాధన ఆరాధన
ఆశ్రయమే ఆశ్చర్యమే
ఆరాధన ఆరాధన…
1. నీ శక్తి కార్యముల్ తలచి తలచి
హృదయము పొంగేనయ్యా
నీ శక్తి కార్యముల్ తలచి తలచి
హృదయము పొంగేనయ్యా
మంచివాడా మంచి చేయువాడా
స్తోత్రం స్తోత్రమయా యేసయ్యా
మంచివాడా మంచి చేయువాడా
స్తోత్రం స్తోత్రమయా
మంచివాడా మహోన్నతుడా
ఆరాధన ఆరాధన
మంచివాడా మహోన్నతుడా
ఆరాధన ఆరాధన…
2. బలియైన గొఱ్ఱెగా పాపమునంతటిని
మోసి తీర్చితివే
బలియైన గొఱ్ఱెగా పాపమునంతటిని
మోసి తీర్చితివే
పరిశుద్ధ రక్తము నాకొరకే నయ్యా
నాకెంతో భాగ్యమయా యేసయ్యా
పరిశుద్ధ రక్తము నాకొరకే నయ్యా
నాకెంతో భాగ్యమయా
పరిశుద్ధుడా పరమాత్ముడా
ఆరాధన ఆరాధన
పరిశుద్ధుడా పరమాత్ముడా
ఆరాధన ఆరాధన…
3. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన
నిన్ను విడువనయ్యా
ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన
నిన్ను విడువనయ్యా
రక్తము చిందిన సాక్షిగా వుందున్
నిశ్చయ నిశ్చయమే యేసయ్యా
రక్తము చిందిన సాక్షిగా వుందున్
నిశ్చయ నిశ్చయమే
రక్షకుడా యేసునాధా
ఆరాధన ఆరాధన
రక్షకుడా యేసునాధా
ఆరాధన ఆరాధన…
ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి
నెమ్మది నెమ్మదియే
ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి
నెమ్మది నెమ్మదియే
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదన్
ఆనంద మానందమే యేసయ్యా
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదన్
ఆనంద మానందమే
ఆశ్రయమే ఆశ్చర్యమే
ఆరాధన ఆరాధన
ఆశ్రయమే ఆశ్చర్యమే
ఆరాధన ఆరాధన…..
Leave a Reply