Parama Thandri Ninnu Memee
పరమతండ్రి నిన్ను
మే మీ పరస కాలము
స్వరములెత్తి యింపుగాను
స్మరణ జేతుము
1. నిరుపమాన దేవ నిన్ను
నిరత ప్రేమతో
హరువుగా నుతింతు మేము
హర్స రవముతో
పరమతండ్రి నిన్ను
మే మీ పరస కాలము
స్వరములెత్తి యింపుగాను
స్మరణ జేతుము
2. ఆవని సంభ్రమములోన
నవఘళించము
అవసరముగ నీదు
పలుకు నవధరింతుము
పరమతండ్రి నిన్ను
మే మీ పరస కాలము
స్వరములెత్తి యింపుగాను
స్మరణ జేతుము
3. వేయినాళ్లు లోకమునను
వెలయుకంటెను
శ్రేయ మొక్కనాడు
నిన్ను సేవ జేయుట
పరమతండ్రి నిన్ను
మే మీ పరస కాలము
స్వరములెత్తి యింపుగాను
స్మరణ జేతుము
4. ఉచితమైన నీ గృహమున
నచల భక్తితో
రుచిరమైన నీదు ప్రేమ
రుచిని జూతుము
పరమతండ్రి నిన్ను
మే మీ పరస కాలము
స్వరములెత్తి యింపుగాను
స్మరణ జేతుము
5. మనసునందు సత్యబోధ
మనస్కరించుచు
మనెడు తరిని విడము నీదు
ఉనికిపట్టును
పరమతండ్రి నిన్ను
మే మీ పరస కాలము
స్వరములెత్తి యింపుగాను
స్మరణ జేతుము
6. గొరియపిల్ల యొక్క ప్రేమ
గూర్చి భక్తితో
గొరతలేక చేతు మెపుడు
గొనబు గానము
పరమతండ్రి నిన్ను
మే మీ పరస కాలము
స్వరములెత్తి యింపుగాను
స్మరణ జేతుము
7. శాంత జలము నొద్ద మమ్ము
శాంతి పరచుము
సంతతమును నీవు మమ్ము
సంతరించుము
పరమతండ్రి నిన్ను
మే మీ పరస కాలము
స్వరములెత్తి యింపుగాను
స్మరణ జేతుము
8. దినములన్ని మేము నిన్ను
దీన మనసుతో
వనరు మాని సంతతమున
వినతి చేతుము
పరమతండ్రి నిన్ను
మే మీ పరస కాలము
స్వరములెత్తి యింపుగాను
స్మరణ జేతుము
Leave a Reply