Paraloka Doothali Prakatinchega
పరలోక దూతాళి ప్రకటించెగా
ప్రభు క్రీస్తు లోకాన పుట్టాడని
వింతైన ఒక తార నడిపించెగా
ఆ పరమ శిశువున్న పశుశాలకు
పరలోక దూతాళి ప్రకటించెగా
ప్రభు క్రీస్తు లోకాన పుట్టాడని
వింతైన ఒక తార నడిపించెగా
ఆ పరమ శిశువున్న పశుశాలకు
గొల్లలు జ్ఞానులు పూజించిరి
హర్షించిరి, కొనియాడిరి, స్తుతియించిరి
గొల్లలు జ్ఞానులు పూజించిరి
హర్షించిరి, కొనియాడిరి, స్తుతియించిరి
పరలోక దూతాళి ప్రకటించెగా
ప్రభు క్రీస్తు లోకాన పుట్టాడని
వింతైన ఒక తార నడిపించెగా
ఆ పరమ శిశువున్న పశుశాలకు…
1. తన దివ్య జననం మన గతిని మార్చెను
తన దరికి చేర్చెను మన స్థితిని గాంచి
తన దివ్య జననం మన గతిని మార్చెను
తన దరికి చేర్చెను మన స్థితిని గాంచి
మన పాప భారము భరియించెను
తన స్వాస్థ్యముగా నను నిల్పెను
మన పాప భారము భరియించెను
తన స్వాస్థ్యముగా నను నిల్పెను
స్తోత్రార్హుడు స్తుతిపాత్రుడు
స్తోత్రార్హుడు స్తుతిపాత్రుడు
పరలోక దూతాళి ప్రకటించెగా
ప్రభు క్రీస్తు లోకాన పుట్టాడని
వింతైన ఒక తార నడిపించెగా
ఆ పరమ శిశువున్న పశుశాలకు…
2. తన త్యాగ ఫలితం మన కొసగె జీవము
తన మార్గ పయనం మనకాశీర్వాదం
తన త్యాగ ఫలితం మన కొసగె జీవము
తన మార్గ పయనం మనకాశీర్వాదం
నశియించు వారికి ఆ గొప్ప ప్రేమను
ప్రకటింతువా తుదివరకు
నశియించు వారికి ఆ గొప్ప ప్రేమను
ప్రకటింతువా తుదివరకు
సంసిద్ధమా ఓ నేస్తమా
సిద్ధపడుమా ప్రియనేస్తమా
సంసిద్ధమా ఓ నేస్తమా
సిద్ధపడుమా ప్రియనేస్తమా
పరలోక దూతాళి ప్రకటించెగా
ప్రభు క్రీస్తు లోకాన పుట్టాడని
వింతైన ఒక తార నడిపించెగా
ఆ పరమ శిశువున్న పశుశాలకు
పరలోక దూతాళి ప్రకటించెగా
ప్రభు క్రీస్తు లోకాన పుట్టాడని
వింతైన ఒక తార నడిపించెగా
ఆ పరమ శిశువున్న పశుశాలకు
గొల్లలు జ్ఞానులు పూజించిరి
హర్షించిరి, కొనియాడిరి, స్తుతియించిరి
గొల్లలు జ్ఞానులు పూజించిరి
హర్షించిరి, కొనియాడిరి, స్తుతియించిరి
పరలోక దూతాళి ప్రకటించెగా
ప్రభు క్రీస్తు లోకాన పుట్టాడని
వింతైన ఒక తార నడిపించెగా
ఆ పరమ శిశువున్న పశుశాలకు…..
Leave a Reply