O Prabhuva Neeve Na Manchi

ఓ ప్రభువా ఓ ప్రభువా
నీవే నా మంచి కాపరివి
నీవే నా మంచి కాపరివి

నీవే నా మంచి కాపరివి
నీవే నా మంచి కాపరివి

ఓ ప్రభువా ఓ ప్రభువా
నీవే నా మంచి కాపరివి
నీవే నా మంచి కాపరివి

నీవే నా మంచి కాపరివి
నీవే నా మంచి కాపరివి…

1. దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి
దారి తప్పిన నన్నును నీవు
వెదకి వచ్చి రక్షించితివి

నిత్య జీవము నిచ్చిన దేవా
నిత్య జీవము నిచ్చిన దేవా
నీవే నా మంచి కాపరివి

నీవే నా మంచి కాపరివి
నీవే నా మంచి కాపరివి
నీవే నా మంచి కాపరివి

ఓ ప్రభువా ఓ ప్రభువా
నీవే నా మంచి కాపరివి
నీవే నా మంచి కాపరివి

నీవే నా మంచి కాపరివి
నీవే నా మంచి కాపరివి…

2. నీవు ప్రేమించిన గొఱ్ఱెలన్నిటిని
ఎల్లప్పుడు చెయ్యి విడువక
నీవు ప్రేమించిన గొఱ్ఱెలన్నిటిని
ఎల్లప్పుడు చెయ్యి విడువక

అంతము వరకు కాపాడు దేవా
అంతము వరకు కాపాడు దేవా
నీవే నా మంచి కాపరివి

నీవే నా మంచి కాపరివి
నీవే నా మంచి కాపరివి
నీవే నా మంచి కాపరివి

ఓ ప్రభువా ఓ ప్రభువా
నీవే నా మంచి కాపరివి
నీవే నా మంచి కాపరివి

నీవే నా మంచి కాపరివి
నీవే నా మంచి కాపరివి…

3. ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలో
ప్రధాన కాపరిగా నీవు నాకై
ప్రత్యక్షమగు ఆ ఘడియలో

నన్ను నీవు మరువని దేవా
నన్ను నీవు మరువని దేవా
నీవే నా మంచి కాపరివి

నీవే నా మంచి కాపరివి
నీవే నా మంచి కాపరివి
నీవే నా మంచి కాపరివి

ఓ ప్రభువా ఓ ప్రభువా
నీవే నా మంచి కాపరివి
నీవే నా మంచి కాపరివి

నీవే నా మంచి కాపరివి
నీవే నా మంచి కాపరివి

ఓ ప్రభువా ఓ ప్రభువా
నీవే నా మంచి కాపరివి
నీవే నా మంచి కాపరివి

నీవే నా మంచి కాపరివి
నీవే నా మంచి కాపరివి…..

Leave a Reply