Nuvvivvakunte Yedi Ledayya

నువ్వివ్వకుంటే ఏదీ లేదయ్యా
నీ కృప లేనిదే ఏదీ రాదయ్యా
నువ్వివ్వకుంటే ఏదీ లేదయ్యా
నీ కృప లేనిదే ఏదీ రాదయ్యా

నా ప్రాణము నా జీవము
నా సర్వము నా సమస్తము
నా ప్రాణము నా జీవము
నా సర్వము నా సమస్తము

అంతయూ నీదే యేసయ్యా
స్తుతి చెల్లించెదనేనయ్యా
అంతయూ నీదే యేసయ్యా
స్తుతి చెల్లించెదనేనయ్యా

నువ్వివ్వకుంటే ఏదీ లేదయ్యా
నీ కృప లేనిదే ఏదీ రాదయ్యా
నువ్వివ్వకుంటే ఏదీ లేదయ్యా
నీ కృప లేనిదే ఏదీ రాదయ్యా…

1 నేను కలిగిన రూపము
నేను కలిగిన ఊపిరి
నేను కలిగిన ఈ స్థితి
నేను కలిగిన ధన్యత

నేను కలిగిన రూపము
నేను కలిగిన ఊపిరి
నేను కలిగిన ఈ స్థితి
నేను కలిగిన ధన్యత

నా ధనము ఘనము జ్ఞానం
బుద్ది నీదే యేసయ్యా
స్తుతియు ఘనత మహిమ
స్తోత్రం నీకే మెస్సయ్యా

నా ధనము ఘనము జ్ఞానం
బుద్ది నీదే యేసయ్యా
స్తుతియు ఘనత మహిమ
స్తోత్రం నీకే మెస్సయ్యా

నువ్వివ్వకుంటే ఏదీ లేదయ్యా
నీ కృప లేనిదే ఏదీ రాదయ్యా
నువ్వివ్వకుంటే ఏదీ లేదయ్యా
నీ కృప లేనిదే ఏదీ రాదయ్యా…

2. నేను పొందిన రక్షణ
నేను పొందిన స్వస్థత
నేను పొందిన విడుదల
నేను పొందిన విజయము

నేను పొందిన రక్షణ
నేను పొందిన స్వస్థత
నేను పొందిన విడుదల
నేను పొందిన విజయము

నా బలము ధ్వజము కొండ
కోట నీవే యేసయ్యా
స్తుతియు మహిమ ఘనత
స్తోత్రం నీకే మెస్సయ్యా

నా బలము ధ్వజము కొండ
కోట నీవే యేసయ్యా
స్తుతియు మహిమ ఘనత
స్తోత్రం నీకే మెస్సయ్యా

నువ్వివ్వకుంటే ఏదీ లేదయ్యా
నీ కృప లేనిదే ఏదీ రాదయ్యా
నువ్వివ్వకుంటే ఏదీ లేదయ్యా
నీ కృప లేనిదే ఏదీ రాదయ్యా

నా ప్రాణము నా జీవము
నా సర్వము నా సమస్తము
నా ప్రాణము నా జీవము
నా సర్వము నా సమస్తము

అంతయూ నీదే యేసయ్యా
స్తుతి చెల్లించెదనేనయ్యా
అంతయూ నీదే యేసయ్యా
స్తుతి చెల్లించెదనేనయ్యా

నువ్వివ్వకుంటే ఏదీ లేదయ్యా
నీ కృప లేనిదే ఏదీ రాదయ్యా
నువ్వివ్వకుంటే ఏదీ లేదయ్యా
నీ కృప లేనిదే ఏదీ రాదయ్యా

నువ్వివ్వకుంటే ఏదీ లేదయ్యా
నీ కృప లేనిదే ఏదీ రాదయ్యా
నువ్వివ్వకుంటే ఏదీ లేదయ్యా
నీ కృప లేనిదే ఏదీ రాదయ్యా…..

Leave a Reply