Ninnu Stuthinchina

[Verse]
<fAnek Telugu ExtraBold>నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో
నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో (2)
ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా
నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు ||నిను||

[Verse]
<fAnek Telugu ExtraBold>స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను||

[Verse]
<fAnek Telugu ExtraBold>ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా
స్తోత్రార్హుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను||

[Verse]
<fAnek Telugu ExtraBold>ఆరాధ్య దైవము నీవేనయ్యా
ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను||

[Verse]
<fAnek Telugu ExtraBold>ఆదిసంభూతుడవు నీవేనయ్యా
ఆదరించు దేవుడవు నీవేనయ్యా (2)
నీవేనయ్యా నాకు నీవేనయ్యా (2) ||నిను||

Leave a Reply