Ninne Preminthunu

[Verse]
1. నిన్నే ప్రేమింతును
నిన్నే ప్రేమింతును యేసు
నిన్నే ప్రేమింతును
నే వెనుదిరుగ

[Verse]
నీ సన్నిధిలో మోకరించి
నీ మార్గములో సాగెద
నీరసించక నే సాగెద
నే వెనుదిరుగ

[Verse]
2. నిన్నే సేవింతును
నిన్నే సేవింతును యేసు
నిన్నే సేవింతును
నే వెనుదిరుగ

[Verse]
నీ సన్నిధిలో మోకరించి
నీ మార్గములో సాగెద
నీరసించక నే సాగెద
నే వెనుదిరుగ

[Verse]
3. నిన్నే పూజింతును
నిన్నే పూజింతును యేసు
నిన్నే పూజింతును
నే వెనుదిరుగ

[Verse]
నీ సన్నిధిలో మోకరించి
నీ మార్గములో సాగెద
నీరసించక నే సాగెద
నే వెనుదిరుగ

[Verse]
4. నిన్నే ప్రార్థింతును
నిన్నే ప్రార్థింతును యేసు
నిన్నే ప్రార్థింతును
నే వెనుదిరుగ

[Verse]
నీ సన్నిధిలో మోకరించి
నీ మార్గములో సాగెద
నీరసించక నే సాగెద
నే వెనుదిరుగ

5. నిన్నే ఆరాధింతును
నిన్నే ఆరాధింతును యేసు
నిన్నే ఆరాధింతును
నే వెనుదిరుగ

నీ సన్నిధిలో మోకరించి
నీ మార్గములో సాగెద
నీరసించక నే సాగెద
నే వెనుదిరుగ

6. నిన్నే కీర్తింతును
నిన్నే కీర్తింతును యేసు
నిన్నే కీర్తింతును
నే వెనుదిరుగ

నీ సన్నిధిలో మోకరించి
నీ మార్గములో సాగెద
నీరసించక నే సాగెద
నే వెనుదిరుగ

Leave a Reply