Nee Vakyamu Na Padamulaku
[Verse]
నీ వాక్యము నా పాదములకు
దీపము… దీపము…
నీ వాక్యము నా పాదములకు
దీపము… దీపము…
[Verse]
నా త్రోవకు వెలుగై…
వెలుగై… యున్నట్టి ఆ దీపము
నా త్రోవకు వెలుగై…
వెలుగై… యున్నట్టి ఆ దీపము
[Verse]
నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము
నీ న్యాయవిధులు నాకాహారం
నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము
నీ న్యాయవిధులు నాకాహారం
[Verse]
హల్లెలూయా…
హల్లెలూయా…
హల్లెలూయా…
హల్లెలూయా…
[Verse]
నాథుడేసుకు క్రీస్తురాజుకు
హల్లెలూయా
నాథుడేసుకు క్రీస్తురాజుకు
హల్లెలూయా…..

Leave a Reply