Najareyuda Na Yesayya
[Verse]
నజరేయుడా – నా యేసయ్యా
ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద
నజరేయుడా – నా యేసయ్యా…
[Verse]
1. ఆకాశగగనాలను
నీ జేనతో కొలిచితివి
ఆకాశగగనాలను
నీ జేనతో కొలిచితివి
[Verse]
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్యా
శూన్యములో ఈ భూమిని
వ్రేలాడదీసిన నా యేసయ్యా
[Verse]
నీకే వందనం
నీకే వందనం
నీకే వందనం
నీకే వందనం
[Verse]
నజరేయుడా – నా యేసయ్యా
ఎన్ని యుగాలకైనా ఆరాధ్యదైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద
నజరేయుడా – నా యేసయ్యా…
[Verse]
2. అగాధ సముద్రాలకు
నీవే ఎల్లలువేసితివి
అగాధ సముద్రాలకు
నీవే ఎల్లలువేసితివి
[Verse]
జలములలోబడి నే వెళ్లినా
నన్నేమిచేయవు నా యేసయ్యా
జలములలోబడి నే వెళ్లినా
నన్నేమిచేయవు నా యేసయ్యా
[Verse]
నీకే వందనం
నీకే వందనం
నీకే వందనం
నీకే వందనం
[Verse]
నజరేయుడా – నా యేసయ్యా
ఎన్ని యుగాలకైనా ఆరాధ్యదైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద
నజరేయుడా – నా యేసయ్యా…
[Verse]
3. సీయోను శిఖరాగ్రము
నీ సింహాసనమాయెనా
సీయోను శిఖరాగ్రము
నీ సింహాసనమాయెనా
[Verse]
సీయోనులో నిన్ను చూడాలని
ఆశతోవున్నాను నా యేసయ్యా
సీయోనులో నిన్ను చూడాలని
ఆశతోవున్నాను నా యేసయ్యా
[Verse]
నీకే వందనం
నీకే వందనం
నీకే వందనం
నీకే వందనం
[Verse]
నజరేయుడా – నా యేసయ్యా
ఎన్ని యుగాలకైనా ఆరాధ్యదైవము నీవేనని
గళమెత్తి నీ కీర్తి నే చాటెద
నజరేయుడా – నా యేసయ్యా…..
Leave a Reply