Na Yesu Rajyamu Nadamaina

నా యేసు రాజ్యము అందమైన రాజ్యం
అందులో నేను నివసింతును
నా యేసు రాజ్యము అందమైన రాజ్యం
అందులో నేను నివసింతును

సూర్యచంద్రులు అక్కర లేని రాజ్యం
ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం
సూర్యచంద్రులు అక్కర లేని రాజ్యం
ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం

నా యేసు రాజ్యము నా యేసు రాజ్యము
అందమైన రాజ్యం
అందులో నేను నివసింతును
నా యేసు రాజ్యము అందమైన రాజ్యం
అందులో నేను నివసింతును…

1. అవినీతియే ఉండని రాజ్యము
ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం
అవినీతియే ఉండని రాజ్యము
ఆకలి దప్పికలు లేని నిత్య రాజ్యం

ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం
ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం
ఇక కరువు కష్టం వ్యాధి బాధ లేని రాజ్యం
ఇక లంచం మోసం మోహం ద్వేషం లేని రాజ్యం

నా యేసు రాజ్యము నా యేసు రాజ్యము
అందమైన రాజ్యం
అందులో నేను నివసింతును
నా యేసు రాజ్యము అందమైన రాజ్యం
అందులో నేను నివసింతును…

2. హల్లెలూయా స్తుతులున్న రాజ్యం
యేసే సర్వాధిపతియైన సత్య రాజ్యం
హల్లెలూయా స్తుతులున్న రాజ్యం
యేసే సర్వాధిపతియైన సత్య రాజ్యం

ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం
నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం
ప్రేమ శాంతి సమాధానం నిత్యం ఉన్న రాజ్యం
నీతి న్యాయం ధర్మం సంతోషం ఉన్న రాజ్యం

నా యేసు రాజ్యము నా యేసు రాజ్యము
నా యేసు రాజ్యము అందమైన రాజ్యం
అందులో నేను నివసింతును
నా యేసు రాజ్యము అందమైన రాజ్యం
అందులో నేను నివసింతును

సూర్యచంద్రులు అక్కర లేని రాజ్యం
ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం
సూర్యచంద్రులు అక్కర లేని రాజ్యం
ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం

నా యేసు రాజ్యము అందమైన రాజ్యం
అందులో నేను నివసింతును
నా యేసు రాజ్యము అందమైన రాజ్యం
అందులో నేను నివసింతును

అందులో నేను నివసింతును
అందులో నేను నివసింతును
అందులో మనము నివసింతుము…..

Leave a Reply