Na Neethi Suryuda

[Verse]
నా నీతి సూర్యుడా
భువినేలు యేసయ్య
సరిపోల్చలేను నీతో
ఘనులైన వారిని

[Verse]
నా నీతి సూర్యుడా
భువినేలు యేసయ్య
సరిపోల్చలేను నీతో
ఘనులైన వారిని

[Verse]
రాజులకే – మహా రాజువు
కృప చూపే – దేవుడవు
నడిపించే నజరేయుడా
కాపాడే కాపరివి

[Verse]
రాజులకే – మహా రాజువు
కృప చూపే – దేవుడవు
నడిపించే నజరేయుడా
కాపాడే కాపరివి…

[Verse]
1. శ్రమలలో బహు శ్రమలలో
ఆదరణ కలిగించెను
వాక్యమే కృపా వాక్యమై
నను వీడని అనుబంధమై

[Verse]
శ్రమలలో బహు శ్రమలలో
ఆదరణ కలిగించెను
వాక్యమే కృపా వాక్యమై
నను వీడని అనుబంధమై

[Verse]
నీ మాటలే జల ధారలై
సంతృప్తి నిచ్చెను
నీ మాటలే ఔషధమై
గాయములు కట్టెను
నీ మాటే మధురం

[Verse]
రాజులకే – మహా రాజువు
కృప చూపే – దేవుడవు
నడిపించే నజరేయుడా
కాపాడే కాపరివి

[Verse]
రాజులకే – మహా రాజువు
కృప చూపే – దేవుడవు
నడిపించే నజరేయుడా
కాపాడే కాపరివి…

[Verse]
2. మేలుకై సమస్తమును
జరిగించుచున్నావు నీవు
ఏదియు కొదువ చేయవు
నిన్నాశ్రయించిన వారికి

[Verse]
మేలుకై సమస్తమును
జరిగించుచున్నావు నీవు
ఏదియు కొదువ చేయవు
నిన్నాశ్రయించిన వారికి

[Verse]
భీకరమైన కార్యములు
చేయుచున్న వాడా
సజీవుడవై అధిక స్తోత్రములు
పొందుచున్న వాడా
ఘన పరతును నిన్నే

[Verse]
రాజులకే – మహా రాజువు
కృప చూపే – దేవుడవు
నడిపించే నజరేయుడా
కాపాడే కాపరివి

[Verse]
రాజులకే – మహా రాజువు
కృప చూపే – దేవుడవు
నడిపించే నజరేయుడా
కాపాడే కాపరివి…

[Verse]
3. సంఘమై నీ స్వాస్థ్యమై
నను నీ యెదుట నిలపాలని
ఆత్మతో మహిమాత్మతో
నను ముద్రించియున్నావు నీవు

[Verse]
సంఘమై నీ స్వాస్థ్యమై
నను నీ యెదుట నిలపాలని
ఆత్మతో మహిమాత్మతో
నను ముద్రించియున్నావు నీవు

[Verse]
వరములతో ఫలములతో
నీకై బ్రతకాలని
తుదిశ్వాస నీ సన్నిధిలో
విజయం చూడాలని
ఆశతో ఉన్నానయా

[Verse]
రాజులకే – మహా రాజువు
కృప చూపే – దేవుడవు
నడిపించే నజరేయుడా
కాపాడే కాపరివి

[Verse]
రాజులకే – మహా రాజువు
కృప చూపే – దేవుడవు
నడిపించే నజరేయుడా
కాపాడే కాపరివి

[Verse]
నా నీతి సూర్యుడా
భువినేలు యేసయ్య
సరిపోల్చలేను నీతో
ఘనులైన వారిని

[Verse]
నా నీతి సూర్యుడా
భువినేలు యేసయ్య
సరిపోల్చలేను నీతో
ఘనులైన వారిని

[Verse]
రాజులకే – మహా రాజువు
కృప చూపే – దేవుడవు
నడిపించే నజరేయుడా
కాపాడే కాపరివి

[Verse]
రాజులకే – మహా రాజువు
కృప చూపే – దేవుడవు
నడిపించే నజరేయుడా
కాపాడే కాపరివి…..

Leave a Reply

Songs

కీర్తనలు 92
1 యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
This website is dedicated to collecting and sharing Telugu Christian song lyrics for worship, learning, and spiritual growth. Our mission is to make songs easily accessible to believers and help everyone worship God in spirit and truth.

Discover more from JESUS CHRIST- SONGS IN TELUGU- యేసు క్రీస్తు పాటలు.

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading