Lechinadur Samadhi Gelichi
లేచినాడురా
సమాధి గెలిచినాడురా
యేసు లేచినాడురా
సమాధి గెలిచినాడురా
లేతునని తా జెప్పినట్టు
లేతునని తా జెప్పినట్టు
లేఖనములలో పలికినట్టు
లేఖనములలో పలికినట్టు
లేచినాడురా
సమాధి గెలిచినాడురా
యేసు లేచినాడురా
సమాధి గెలిచినాడురా…
1. భద్రముగ సమాధిపైని
పెద్దరాతిని యుంచిరి భటులు
భద్రముగ సమాధిపైని
పెద్దరాతిని యుంచిరి భటులు
ముద్రవేసి రాత్రియంత
ముద్రవేసి రాత్రియంత
నిద్రలేక కావలియున్న
నిద్రలేక కావలియున్న
లేచినాడురా
సమాధి గెలిచినాడురా
యేసు లేచినాడురా
సమాధి గెలిచినాడురా…
2. ప్రభువు దూత పరమునుండి
త్వరగా దిగి రాతిని పొర్లించి
ప్రభువు దూత పరమునుండి
త్వరగా దిగి రాతిని పొర్లించి
భళిర దానిపై కూర్చుండె
భళిర దానిపై కూర్చుండె
భయమునొంద కావలివారు
భయమునొంద కావలివారు
లేచినాడురా
సమాధి గెలిచినాడురా
యేసు లేచినాడురా
సమాధి గెలిచినాడురా…
3. పొద్దు పొడవక ముందే స్త్రీలు
సిద్ధపరచిన సుగంధములు
పొద్దు పొడవక ముందే స్త్రీలు
సిద్ధపరచిన సుగంధములు
శ్రద్ధతోడ తెచ్చి యేసుకు
శ్రద్ధతోడ తెచ్చి యేసుకు
రుద్దుదామని వచ్చి చూడ
రుద్దుదామని వచ్చి చూడ
లేచినాడురా
సమాధి గెలిచినాడురా
యేసు లేచినాడురా
సమాధి గెలిచినాడురా…
4. చూడవెళ్లిన స్త్రీలను దూత
చూచి యపుడే వారితోడ
చూడవెళ్లిన స్త్రీలను దూత
చూచి యపుడే వారితోడ
లేడు గలలియ ముందుగ పోతు
లేడు గలలియ ముందుగ పోతు
న్నాడు అపుడె లేచినాడని
న్నాడు అపుడె లేచినాడని
లేచినాడురా
సమాధి గెలిచినాడురా
యేసు లేచినాడురా
సమాధి గెలిచినాడురా…
5. చచ్చిపోయి లేచినాడు
స్వామి భక్తుల కగుపడినాడు
చచ్చిపోయి లేచినాడు
స్వామి భక్తుల కగుపడినాడు
చచ్చినను నను లేపుతాడు
చచ్చినను నను లేపుతాడు
చావు అంటే భయపడరాదు
చావు అంటే భయపడరాదు
లేచినాడురా
సమాధి గెలిచినాడురా
యేసు లేచినాడురా
సమాధి గెలిచినాడురా…
6. నేను చేసే పనులనెరుగు
నేను నడిచే మార్గమెరుగు
నేను చేసే పనులనెరుగు
నేను నడిచే మార్గమెరుగు
నేను చేప్పు మాటలెరుగు
నేను చేప్పు మాటలెరుగు
నేను బ్రతికే బ్రతుకు నెరుగు
నేను బ్రతికే బ్రతుకు నెరుగు
లేచినాడురా
సమాధి గెలిచినాడురా
యేసు లేచినాడురా
సమాధి గెలిచినాడురా…
7. నేడు లేచిన యేసునందు
మానక మది నమ్ముకొందు
నేడు లేచిన యేసునందు
మానక మది నమ్ముకొందు
తాను నాలో యుండినందున
తాను నాలో యుండినందున
దయను జేర్చు మోక్షమందు
దయను జేర్చు మోక్షమందు
లేచినాడురా
సమాధి గెలిచినాడురా
యేసు లేచినాడురా
సమాధి గెలిచినాడురా…
8. పాపభారము లేదు మనకు
మరణ భయము లేదు మనకు
పాపభారము లేదు మనకు
మరణ భయము లేదు మనకు
నరక బాధ లేదు మనకు
నరక బాధ లేదు మనకు
మరువకండి యేసు ప్రభుని
మరువకండి యేసు ప్రభుని
లేచినాడురా
సమాధి గెలిచినాడురా
యేసు లేచినాడురా
సమాధి గెలిచినాడురా…
9. యేసు నందే రక్షణ భాగ్యం
యేసు నందే నిత్య జీవం
యేసు నందే రక్షణ భాగ్యం
యేసు నందే నిత్య జీవం
యేసు నందే ఆత్మ శాంతి
యేసు నందే ఆత్మ శాంతి
యేసు నందే మోక్ష భాగ్యం
యేసు నందే మోక్ష భాగ్యం
లేచినాడురా
సమాధి గెలిచినాడురా
యేసు లేచినాడురా
సమాధి గెలిచినాడురా…
10. పాపులకై వచ్చినాడు
పాపులను కరుణించాడు
పాపులకై వచ్చినాడు
పాపులను కరుణించాడు
పాపులను ప్రేమించినాడు
పాపులను ప్రేమించినాడు
ప్రాణదానము చేసినాడు
ప్రాణదానము చేసినాడు
లేచినాడురా
సమాధి గెలిచినాడురా
యేసు లేచినాడురా
సమాధి గెలిచినాడురా…..

Leave a Reply