Karuna Sampannuda

[Verse]
కరుణా సంపన్నుడా
ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే
నిరంతరం – నేను ప్రకటించెద

[Verse]
కరుణా సంపన్నుడా
ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే
నిరంతరం – నేను ప్రకటించెద

[Verse]
నా పైన ప్రేమ చూపించి
నా కొరకు త్యాగమైతివే
నా యేసయ్యా సాత్వికుడా
నీ కోసమే నా జీవితం
నీ కోసమే నా జీవితం

[Verse]
కరుణా సంపన్నుడా
ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే
నిరంతరం – నేను ప్రకటించెద…

[Verse]
1. ఏనాడు నను వీడని
నీ ప్రేమ సందేశము
నా హృదయసీమలోనే
సందడిని చేసెను

[Verse]
ఏనాడు నను వీడని
నీ ప్రేమ సందేశము
నా హృదయసీమలోనే
సందడిని చేసెను

[Verse]
అణువణువును బలపరచే
నీ జీవపు వాక్యమే
ప్రతిక్షణము దరి చేరి
నన్నే తాకెను

[Verse]
అణువణువును బలపరచే
నీ జీవపు వాక్యమే
ప్రతిక్షణము దరి చేరి
నన్నే తాకెను

[Verse]
ఆ వాక్యమే
ఆరోగ్యమై
జీవింపజేసే నన్నే
నడిపించెను

[Verse]
కరుణా సంపన్నుడా
ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే
నిరంతరం – నేను ప్రకటించెద…

[Verse]
2. ఈ వింత లోకంలో
నీ చెంత చేరితిని
ఎనలేని ప్రేమతోనే
ఆదరణ పొందితిని

[Verse]
ఈ వింత లోకంలో
నీ చెంత చేరితిని
ఎనలేని ప్రేమతోనే
ఆదరణ పొందితిని

[Verse]
నీ కృపలో నిలిపినది
నీ ప్రేమబంధమే
అనుదినము మకరందమే
నీ స్నేహబంధము

[Verse]
నీ కృపలో నిలిపినది
నీ ప్రేమబంధమే
అనుదినము మకరందమే
నీ స్నేహబంధము

[Verse]
ఆ ప్రేమలోనే
కడవరకు నన్ను
నడిపించుమా
స్థిరపరచుమా

[Verse]
కరుణా సంపన్నుడా
ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే
నిరంతరం – నేను ప్రకటించెద…

[Verse]
3. నే వేచియున్నాను
నీ మహిమ ప్రత్యక్షతకై
నాకున్న ఈ నిరీక్షణే
సన్నిధిలో నిలిపినది

[Verse]
నే వేచియున్నాను
నీ మహిమ ప్రత్యక్షతకై
నాకున్న ఈ నిరీక్షణే
సన్నిధిలో నిలిపినది

[Verse]
నా కోసం నిర్మించే
సౌందర్య నగరములో
ప్రణమిల్లి చేసెదను
నీ పాదాభివందనం

[Verse]
నా కోసం నిర్మించే
సౌందర్య నగరములో
ప్రణమిల్లి చేసెదను
నీ పాదాభివందనం

[Verse]
తేజోమయా – నీ శోభితం
నే పొందెద – కొనియాడెద

[Verse]
కరుణా సంపన్నుడా
ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే
నిరంతరం – నేను ప్రకటించెద

[Verse]
కరుణా సంపన్నుడా
ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే
నిరంతరం – నేను ప్రకటించెద

[Verse]
నా పైన ప్రేమ చూపించి
నా కొరకు త్యాగమైతివే
నా యేసయ్యా సాత్వికుడా
నీ కోసమే నా జీవితం
నీ కోసమే నా జీవితం

[Verse]
కరుణా సంపన్నుడా
ధీరుడా సుకుమారుడా
నీ ప్రభావ మహిమలనే

[Verse]
నిరంతరం – నేను ప్రకటించెద
నిరంతరం – నేను ప్రకటించెద
నిరంతరం – నేను ప్రకటించెద…

Leave a Reply

Songs

కీర్తనలు 92
1 యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
This website is dedicated to collecting and sharing Telugu Christian song lyrics for worship, learning, and spiritual growth. Our mission is to make songs easily accessible to believers and help everyone worship God in spirit and truth.

Discover more from JESUS CHRIST- SONGS IN TELUGU- యేసు క్రీస్తు పాటలు.

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading