Geetham Geetham Jaya Jaya

[Verse]
గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము ఆ.. ఆ..
గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము

[Verse]
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము…

[Verse]
1. చూడు సమాధిని మూసినరాయి
దొరలింపబడెను ఆ.. ఆ..
చూడు సమాధిని మూసినరాయి
దొరలింపబడెను

[Verse]
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను
దైవ సుతుని ముందు
అందు వేసిన ముద్ర కావలి నిల్చెను
దైవ సుతుని ముందు

[Verse]
గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము ఆ.. ఆ..
గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము

[Verse]
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము…

[Verse]
2. వలదు వలదు యేడువవలదు
వెళ్ళుడి గలిలయకు ఆ.. ఆ..
వలదు వలదు యేడువవలదు
వెళ్ళుడి గలిలయకు

[Verse]
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
పరుగిడి ప్రకటించుడి
తాను చెప్పిన విధమున తిరిగి లేచెను
పరుగిడి ప్రకటించుడి

[Verse]
గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము ఆ.. ఆ..
గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము

[Verse]
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము…

[Verse]
3. అన్న కయప వారల సభయు
అదరుచు పరుగిడిరి ఆ.. ఆ..
అన్న కయప వారల సభయు
అదరుచు పరుగిడిరి

[Verse]
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి
ఇంక దూత గణముల ధ్వనిని వినుచు
వణకుచు భయపడిరి

[Verse]
గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము ఆ.. ఆ..
గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము

[Verse]
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము…

[Verse]
4. గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి
జయ వీరుడు రాగా ఆ.. ఆ..
గుమ్మముల్ తెరచి చక్కగ నడువుడి
జయ వీరుడు రాగా

[Verse]
మీ మేళతాళ వాద్యముల్
బూరలెత్తి ధ్వనించుడి
మీ మేళతాళ వాద్యముల్
బూరలెత్తి ధ్వనించుడి

[Verse]
గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము ఆ.. ఆ..
గీతం గీతం జయ జయ గీతం
చేయి తట్టి పాడెదము

[Verse]
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము
యేసు రాజు లేచెను హల్లెలూయ
జయ మార్భటించెదము…..

Leave a Reply