Gathakalamantha Nee Needalona

[Verse]
గతకాలమంత నీ నీడలోన
దాచావు దేవా వందనం
కృప చూపినావు – కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం ?

[Verse]
గతకాలమంత నీ నీడలోన
దాచావు దేవా వందనం
కృప చూపినావు – కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం ?

[Verse]
పాడనా నీ కీర్తన
పొగడనా వేనోళ్ళన
పాడనా నీ కీర్తన
పొగడనా వేనోళ్ళన

[Verse]
వందనం యేసయ్యా
ఘనుడవు నీవయ్యా
వందనం యేసయ్యా
ఘనుడవు నీవయ్యా

[Verse]
గతకాలమంత నీ నీడలోన
దాచావు దేవా వందనం
కృప చూపినావు – కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం ?…

[Verse]
1. ఎన్నెన్నో అవమానాలెదురైననూ
నీ ప్రేమ నన్ను విడచి పోలేదయా
ఇక్కట్లతో నేను కృంగిననూ
నీ చేయి నను తాకి లేపెనయా

[Verse]
ఎన్నెన్నో అవమానాలెదురైననూ
నీ ప్రేమ నన్ను విడచి పోలేదయా
ఇక్కట్లతో నేను కృంగిననూ
నీ చేయి నను తాకి లేపెనయా

[Verse]
నిజమైన నీ ప్రేమ నిష్కళంకము
నీవిచ్చు హస్తము నిండు ధైర్యము
నిజమైన నీ ప్రేమ నిష్కళంకము
నీవిచ్చు హస్తము నిండు ధైర్యము

[Verse]
వందనం యేసయ్యా
ఘనుడవు నీవయ్యా
వందనం యేసయ్యా
ఘనుడవు నీవయ్యా

[Verse]
గతకాలమంత నీ నీడలోన
దాచావు దేవా వందనం
కృప చూపినావు – కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం ?…

[Verse]
2. మాటలే ముల్లుగా మారిన వేళ
నీ మాట నన్ను పలకరించెనయా
నిందలతో నేను నిండిన వేళ
నీ దక్షిణ హస్తము నను తాకెనయా

[Verse]
మాటలే ముల్లుగా మారిన వేళ
నీ మాట నన్ను పలకరించెనయా
నిందలతో నేను నిండిన వేళ
నీ దక్షిణ హస్తము నను తాకెనయా

[Verse]
నీ మాట చక్కటి జీవపు ఊట
మరువనెన్నడు నిన్ను స్తుతియించుట
నీ మాట చక్కటి జీవపు ఊట
మరువనెన్నడు నిన్ను స్తుతియించుట

[Verse]
వందనం యేసయ్యా
ఘనుడవు నీవయ్యా
వందనం యేసయ్యా
ఘనుడవు నీవయ్యా

[Verse]
గతకాలమంత నీ నీడలోన
దాచావు దేవా వందనం
కృప చూపినావు – కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం ?

[Verse]
గతకాలమంత నీ నీడలోన
దాచావు దేవా వందనం
కృప చూపినావు – కాపాడినావు
ఎలా తీర్చగలను నీ ఋణం ?

[Verse]
పాడనా నీ కీర్తన
పొగడనా వేనోళ్ళన
పాడనా నీ కీర్తన
పొగడనా వేనోళ్ళన

[Verse]
వందనం యేసయ్యా
ఘనుడవు నీవయ్యా
వందనం యేసయ్యా
విభుడవు నీవయ్యా

[Verse]
వందనం యేసయ్యా
ఘనుడవు నీవయ్యా
వందనం యేసయ్యా
విభుడవు నీవయ్యా…..

Leave a Reply