Devadasa Palaka
[Verse]
దేవ దాస పాలక రాజా రావే
దేవ దాస పాలక రాజా రావే
జీవముల ప్రదాతవై ప్రకాశ మొందగా
[Verse]
దేవా దేవా దీనపోషకా
దేవా దేవా దీనపోషకా
[Verse]
1. లోకబాధ యిరుకు శోధన నుండి
లోకబాధ యిరుకు శోధన నుండి
స్వీకరించినావు త్రియేక దేవుడా
[Verse]
స్తోత్రం స్తోత్రం స్తోత్ర మర్పణ
స్తోత్రం స్తోత్రం స్తోత్ర మర్పణ
[Verse]
దేవ దాస పాలక రాజా రావే
దేవ దాస పాలక రాజా రావే
జీవముల ప్రదాతవై ప్రకాశ మొందగా
[Verse]
దేవా దేవా దీనపోషకా
దేవా దేవా దీనపోషకా
[Verse]
2. దిక్కులేని పాపికొరకు నీ దేహం
దిక్కులేని పాపికొరకు నీ దేహం
మిక్కుటంపు బాధ కొప్పితివి యక్కటా
[Verse]
జయం జయం జయం నొందగా
జయం జయం జయం నొందగా
[Verse]
దేవ దాస పాలక రాజా రావే
దేవ దాస పాలక రాజా రావే
జీవముల ప్రదాతవై ప్రకాశ మొందగా
[Verse]
దేవా దేవా దీనపోషకా
దేవా దేవా దీనపోషకా
[Verse]
3. కఠినులంత కుటిలముజేసి నిన్ను
కఠినులంత కుటిలముజేసి నిన్ను
గట్టి కొట్టి నెట్టి నీకు గొయ్య నెత్తిరా
[Verse]
యిదే నా యెడ బ్రేమజూపితి
యిదే నా యెడ బ్రేమజూపితి
[Verse]
దేవ దాస పాలక రాజా రావే
దేవ దాస పాలక రాజా రావే
జీవముల ప్రదాతవై ప్రకాశ మొందగా
[Verse]
దేవా దేవా దీనపోషకా
దేవా దేవా దీనపోషకా
[Verse]
4. ఇంత యోర్పు ఇంత శాంతమా నాకై
ఇంత యోర్పు ఇంత శాంతమా నాకై
పంతముతో బాపికొరకు బ్రాణమియ్యగా
[Verse]
పాపిన్ నీదగు దాపుజేర్చవే
పాపిన్ నీదగు దాపుజేర్చవే
[Verse]
దేవ దాస పాలక రాజా రావే
దేవ దాస పాలక రాజా రావే
జీవముల ప్రదాతవై ప్రకాశ మొందగా
[Verse]
దేవా దేవా దీనపోషకా
దేవా దేవా దీనపోషకా
[Verse]
5. కలువరి గిరి వరంబున నాకై
కలువరి గిరి వరంబున నాకై
తులువను నా కొరకు నిలను సిల్వ మోయగా
[Verse]
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా ఆమేన్
[Verse]
దేవ దాస పాలక రాజా రావే
దేవ దాస పాలక రాజా రావే
జీవముల ప్రదాతవై ప్రకాశ మొందగా
[Verse]
దేవా దేవా దీనపోషకా
దేవా దేవా దీనపోషకా…..

Leave a Reply