Bheekarundavu Ma Yehova
[Verse]
భీకరుండౌ మా యెహోవా
పీఠమెదుటన్ గూడరే
భీకరుండౌ మా యెహోవా
పీఠమెదుటన్ గూడరే
[Verse]
యేకమై సాష్టాంగపడి
సర్వేశ్వరుని గొనియాడరే
భీకరుండౌ మా యెహోవా
పీఠమెదుటన్ గూడరే…
[Verse]
1. మట్టితోనే మమ్మునెల్ల
మానవులుగ సృజించెను
మట్టితోనే మమ్మునెల్ల
మానవులుగ సృజించెను
[Verse]
ఇట్టి శక్తుండౌ ప్రభున్మే
మెచ్చుగా మది నెంతుము
భీకరుండౌ మా యెహోవా
పీఠమెదుటన్ గూడరే…
[Verse]
2. ఏరితోడు లేక మము
సర్వేశ్వరుడు సృష్టించెను
ఏరితోడు లేక మము
సర్వేశ్వరుడు సృష్టించెను
[Verse]
ధారుణిందా నొక్కడే మా
దైవమని పూజింతుము
భీకరుండౌ మా యెహోవా
పీఠమెదుటన్ గూడరే…
[Verse]
3. పుట్టగిట్టంజేయదానై
నట్టి దేవుని శక్తిని
పుట్టగిట్టంజేయదానై
నట్టి దేవుని శక్తిని
[Verse]
బట్టుగా లోకస్థులారా
ప్రస్తుతింపరె భక్తిని
భీకరుండౌ మా యెహోవా
పీఠమెదుటన్ గూడరే…
[Verse]
4. మేటి సంగీతంబులుపై
మింట నారవ మొందను
మేటి సంగీతంబులుపై
మింట నారవ మొందను
[Verse]
జాటరే వే వేల నోళ్లన్
సన్నుతుల్ ప్రభు వందను
భీకరుండౌ మా యెహోవా
పీఠమెదుటన్ గూడరే…
[Verse]
5. మిక్కిలి కష్టంబులతో
మిత్తికిని బాల్పొందను
మిక్కిలి కష్టంబులతో
మిత్తికిని బాల్పొందను
[Verse]
దిక్కులేని గొఱ్ఱెలట్లు
దిరుగ జేర్పన్ మందను
భీకరుండౌ మా యెహోవా
పీఠమెదుటన్ గూడరే…..
Leave a Reply