Atynnatha Simhasanamupai Aseenuda

[Verse]
అత్యున్నత సింహాసనముపై
ఆసీనుడా
దేవదూతలు ఆరాధించు
పరిశుద్ధుడా

[Verse]
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసెద
సాగిలపడి నమస్కారము చేసెద

[Verse]
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసెద
సాగిలపడి నమస్కారము చేసెద …

[Verse]
1. ప్రతి వసంతము
నీ దయా కిరీటమే
ప్రకృతి కళలన్నియు
నీ మహిమను వివరించునే

[Verse]
ప్రతి వసంతము
నీ దయా కిరీటమే
ప్రకృతి కళలన్నియు
నీ మహిమను వివరించునే

[Verse]
ప్రభువా నిన్నే ఆరాధించెద
కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో
ప్రభువా నిన్నే ఆరాధించెద
కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో

[Verse]
అత్యున్నత సింహాసనముపై
ఆసీనుడా
దేవదూతలు ఆరాధించు
పరిశుద్ధుడా

[Verse]
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసెద
సాగిలపడి నమస్కారము చేసెద

[Verse]
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసెద
సాగిలపడి నమస్కారము చేసెద …

[Verse]
2. పరిమళించునే
నా సాక్ష్యజీవితమే
పరిశుద్ధాత్ముడు
నన్ను నడిపించుచున్నందునే

[Verse]
పరిమళించునే
నా సాక్ష్యజీవితమే
పరిశుద్ధాత్ముడు
నన్ను నడిపించుచున్నందునే

[Verse]
పరిశుద్ధాత్మలో ఆనందించెద
హర్షధ్వనులతో హర్షధ్వనులతో
పరిశుద్ధాత్మలో ఆనందించెద
హర్షధ్వనులతో హర్షధ్వనులతో

[Verse]
అత్యున్నత సింహాసనముపై
ఆసీనుడా
దేవదూతలు ఆరాధించు
పరిశుద్ధుడా

[Verse]
యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసెద
సాగిలపడి నమస్కారము చేసెద

[Verse]
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసెద
సాగిలపడి నమస్కారము చేసెద …

[Verse]
3. పక్షిరాజువై
నీ రెక్కలపై మోసితివే
నీవే నాతండ్రివై
నా బాధ్యతలు భరించితివే

[Verse]
పక్షిరాజువై
నీ రెక్కలపై మోసితివే
నీవే నాతండ్రివై
నా బాధ్యతలు భరించితివే

[Verse]
యెహోవ నిన్నే మహిమపరచెద
స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో
యెహోవ నిన్నే మహిమపరచెద
స్తుతి గీతాలతో స్తుతి గీతాలతో

[Verse]
అత్యున్నత సింహాసనముపై
ఆసీనుడా
దేవదూతలు ఆరాధించు
పరిశుద్ధుడా

[Verse]
యేసయ్యా నా నిలువెల్ల
నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసెద

[Verse]
సాగిలపడి నమస్కారము చేసెద
నా మనసార నీ సన్నిధిలో
సాగిలపడి నమస్కారము చేసెద
సాగిలపడి నమస్కారము చేసెద …..

Leave a Reply

Songs

కీర్తనలు 92
1 యెహోవాను స్తుతించుట మంచిది
2-3మహోన్నతుడా, నీ నామమును కీర్తించుట మంచిది.
ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను
పది తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల
సితారాతోను ప్రచురించుట మంచిది.
This website is dedicated to collecting and sharing Telugu Christian song lyrics for worship, learning, and spiritual growth. Our mission is to make songs easily accessible to believers and help everyone worship God in spirit and truth.

Discover more from JESUS CHRIST- SONGS IN TELUGU- యేసు క్రీస్తు పాటలు.

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading