ఉదయించినాడు నా జీవితాన
నా నీతి సూర్యుడు నా యేసయ్యా
ఉదయించినాడు నా జీవితాన
నా నీతి సూర్యుడు నా యేసయ్యా
నా నీతి సూర్యుడు నా యేసయ్యా
సర్వోన్నత స్థలములలో
దేవునికి మహిమ
ఇష్టులైన వారికి ఇల సమాధానము
సర్వోన్నత స్థలములలో
దేవునికి మహిమ
ఇష్టులైన వారికి ఇల సమాధానము
ఉదయించినాడు నా జీవితాన
నా నీతి సూర్యుడు నా యేసయ్యా
నా నీతి సూర్యుడు నా యేసయ్యా…
1. మతిలేని నా జీవితాన్ని
మరువలేదు నా మెస్సయ్యా
మతిలేని నా జీవితాన్ని
మరువలేదు నా మెస్సయ్యా
మరియమ్మ గర్భాన జన్మించినాడు
మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా
మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా
ఉదయించినాడు నా జీవితాన
నా నీతి సూర్యుడు నా యేసయ్యా
నా నీతి సూర్యుడు నా యేసయ్యా…
2. గురిలేని ఈ యాత్రలోన
గుర్తించి నన్ను పిలిచెను
గురిలేని ఈ యాత్రలోన
గుర్తించి నన్ను పిలిచెను
గుణవంతుడైన నా యేసయ్యనే
గురిగా నేను నిలుపుకుంటినే
గుణవంతుడైన నా యేసయ్యనే
గురిగా నేను చేసుకుంటినే
ఉదయించినాడు నా జీవితాన
నా నీతి సూర్యుడు నా యేసయ్యా
నా నీతి సూర్యుడు నా యేసయ్యా…
3. కష్టాల కడగండ్లలోన
కన్నీరు నే కార్చగా
కష్టాల కడగండ్లలోన
కన్నీరు నే కార్చగా
కడతే-ర్చుటకు కరుణామయునిగా
ఇలలో నాకై ఏతెంచెను
కడతే-ర్చుటకు కరుణామయునిగా
ఇలలో నాకై ఏతెంచెను
ఉదయించినాడు నా జీవితాన
నా నీతి సూర్యుడు నా యేసయ్యా
ఉదయించినాడు నా జీవితాన
నా నీతి సూర్యుడు నా యేసయ్యా
నా నీతి సూర్యుడు నా యేసయ్యా
సర్వోన్నత స్థలములలో
దేవునికి మహిమ
ఇష్టులైన వారికి ఇల సమాధానము
సర్వోన్నత స్థలములలో
దేవునికి మహిమ
ఇష్టులైన వారికి ఇల సమాధానము
ఉదయించినాడు నా జీవితాన
నా నీతి సూర్యుడు నా యేసయ్యా
నా నీతి సూర్యుడు నా యేసయ్యా…..

Leave a Reply