తెల్లవారెను తేజరిల్లెను భువి
తెల్లదూత తొలగించెను బండ
తెల్లవారెను తేజరిల్లెను భువి
తెల్లదూత తొలగించెను బండ
యేసు లేచెను – సాతాను కూలెను
యేసు లేచెను – సాతాను కూలెను
కళ్యాణమే ఇక కళ్యాణమే
కళ్యాణమే లోక కళ్యాణమే
కళ్యాణమే ఇక కళ్యాణమే
కళ్యాణమే లోక కళ్యాణమే
తెల్లవారెను తేజరిల్లెను భువి
తెల్లదూత తొలగించెను బండ
తెల్లవారెను తేజరిల్లెను భువి
తెల్లదూత తొలగించెను బండ…
1. సమాధిని మాత్రమే చూడవచ్చిన స్త్రీలకు
సమాధిని మాత్రమే చూడవచ్చిన స్త్రీలకు
సమృద్ధిగా దొరికెను సమాధానము
సమృద్ధిగా దొరికెను సమాధానము
సంతుష్టితో సంతోషముతో
పరుగెత్తిరి గొప్పసందడితో
సంతుష్టితో సంతోషముతో
పరుగెత్తిరి గొప్పసందడితో
కళ్యాణమే ఇక కళ్యాణమే
కళ్యాణమే లోక కళ్యాణమే
కళ్యాణమే ఇక కళ్యాణమే
కళ్యాణమే లోక కళ్యాణమే
తెల్లవారెను తేజరిల్లెను భువి
తెల్లదూత తొలగించెను బండ
తెల్లవారెను తేజరిల్లెను భువి
తెల్లదూత తొలగించెను బండ…
2. మూల్గుచు వచ్చిన మరియ
తిరిగి వెళ్లెను మురియుచు మదిలో
మూల్గుచు వచ్చిన మరియ
తిరిగి వెళ్లెను మురియుచు మదిలో
మరువని అనుభూతితో
మహానందముతో
మరువని అనుభూతితో
మహానందముతో
మొదట ప్రభుని చూచిన మహాధన్యత
మిగిల్చెను మితిలేని సందడి
మొదట ప్రభుని చూచిన మహాధన్యత
మిగిల్చెను మితిలేని సందడి
కళ్యాణమే ఇక కళ్యాణమే
కళ్యాణమే లోక కళ్యాణమే
కళ్యాణమే ఇక కళ్యాణమే
కళ్యాణమే లోక కళ్యాణమే
తెల్లవారెను తేజరిల్లెను భువి
తెల్లదూత తొలగించెను బండ
తెల్లవారెను తేజరిల్లెను భువి
తెల్లదూత తొలగించెను బండ…
3. పాపమునకు సిల్వలో
ప్రాయశ్చిత్తమాయెను
పాపమునకు సిల్వలో
ప్రాయశ్చిత్తమాయెను
నిత్య మరణం యేసు రక్తంలో
నిర్వీర్యమాయెను
నిత్య మరణం యేసు రక్తంలో
నిర్వీర్యమాయెను
నీతిమంతుని నీతి మార్గము
నడిపించును నిత్య జీవానికి
నీతిమంతుని నీతి మార్గము
నడిపించును నిత్య జీవానికి
కళ్యాణమే ఇక కళ్యాణమే
కళ్యాణమే లోక కళ్యాణమే
కళ్యాణమే ఇక కళ్యాణమే
కళ్యాణమే లోక కళ్యాణమే
తెల్లవారెను తేజరిల్లెను భువి
తెల్లదూత తొలగించెను బండ
తెల్లవారెను తేజరిల్లెను భువి
తెల్లదూత తొలగించెను బండ
యేసు లేచెను – సాతాను కూలెను
యేసు లేచెను – సాతాను కూలెను
కళ్యాణమే ఇక కళ్యాణమే
కళ్యాణమే లోక కళ్యాణమే
కళ్యాణమే ఇక కళ్యాణమే
కళ్యాణమే లోక కళ్యాణమే
తెల్లవారెను తేజరిల్లెను భువి
తెల్లదూత తొలగించెను బండ
తెల్లవారెను తేజరిల్లెను భువి
తెల్లదూత తొలగించెను బండ…..

Leave a Reply